ఈ బటర్‌ఫ్లై హ్యాండ్‌బ్యాగ్ ఎవ్వరికైనా బాగా నచ్చుతుంది. దీంతో యూనిక్ లుక్ మీ సొంతం అవుతుంది.
ఫ్లవర్ హ్యాండ్ బ్యాగ్ చాలా అందంగా ఉంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
ఫ్లవర్ మోటిఫ్స్ పోట్లి బ్యాగ్ ట్రై చేయండి. చాలా కొత్తగా ఉంటుంది.
యూనిక్ లుక్ కావాలంటే రఫిల్ ప్యాట్రన్ బ్యాగ్ ట్రై చేయండి.
క్యూట్ అండ్ యూనిక్ ఫ్లోరల్ హ్యాండ్ బ్యాగ్ తో అందరి చూపులు మీ మీదే ఉంటాయి.
యూనిక్, స్టైలిష్, మోడ్రన్ రఫిల్ హ్యాండ్ బ్యాగ్ మీ డ్రెస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.