పాలకూర ఒక ఆరోగ్యకరమైన ఆకుకూర. ఒక కప్పు ఉడికించిన పాలకూరలో 6.5 మి.గ్రా. ఐరన్ ఉంటుంది.
బీట్ రూట్ లో కూడా ఐరన్ అత్యధికంగా లభిస్తుంది. కాబట్టి ఇవి తరచుగా తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి, రక్తహీనత తగ్గుతుంది.
బెల్లంలో కూడా ఐరన్ అధికంగా ఉంటుంది. దీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్త హీనత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఐరన్ అధికంగా ఉండే మరో ముఖ్యమైన ఆహారం ఖర్జూరం. ఇది రక్తహీనతను నివారిస్తుంది.
ఒక కప్పు లేదా 144 గ్రాముల స్ట్రాబెర్రీలలో 0.6 మి.గ్రా ఐరన్ ఉంటుంది. ఇది స్ట్రాబెర్రీలలో ఉండే పోషక విలువలలో ఒకటి.
ఐరన్ , పొటాషియం, కాల్షియం వంటివి అధికంగా ఉండే అంజీర్ తినడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు.
ఐరన్ అధికంగా ఉండే మునగ ఆకులు ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.
Liver: గుర్తించేలోపే ప్రాణాలు తీసే వ్యాధి.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
Flat Belly : బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. ఈ సూపర్ డ్రింక్స్ రోజూ తాగాల్సిందే
ఇలాంటి ఫుడ్ రోజూ తింటే కొలెస్ట్రాల్ పెరగడం ఖాయం
బ్లడ్ లో షుగర్ ను కంట్రోల్ చేయాలంటే ఈ టిప్స్ పాటించండి