పిరమిడ్ ఆకారపు గోల్డెన్ బీడ్స్, వాటికి వేలాడే చిన్న బంగారు మువ్వలతో ఈ చోకర్ చాలా ట్రెండీగా, హుందాగా ఉంది. ఇది ట్రెడిషనల్ తో పాటు ట్రెండీ లుక్ కూడా ఇస్తుంది.
కెంపులు, పచ్చలతో.. బంగారు లీఫ్ ఆకారంలో ఉన్న ఈ నక్లెస్ మీకు మంచి ట్రెండీ లుక్ ఇస్తుంది. క్లాసీ లుక్ ఇస్తుంది.
గోల్డ్ బీడ్స్ తో… సింగిల్ లేయర్ లో ఉన్న ఈ నక్లెస్ చాలా అందంగా ఉంటుంది. సింపుల్ లుక్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
పంగాలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మామిడి పిందెలతో ఉన్న ఈ డిజైన్ మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది.
ఇలాంటి నక్లెస్ వింటేజ్ లుక్ ఇస్తుంది. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అవుతుంది. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. సింపుల్ లుక్ కోరుకునేవారికి ఇదే బెస్ట్.
డబుల్ లేయర్ గోల్డెన్ బాల్స్ చైన్‌కు కెంపులు, పచ్చలు, ముత్యాల హ్యాంగింగ్స్‌తో ఉన్న భారీ గండభేరుండ పెండెంట్ ఎంతో అద్భుతంగా ఉంది. చీరలమీదకు గ్రాండ్ లుక్ ఇస్తుంది.
లక్ష్మీదేవి కాసులకు పైన కెంపులు , కింద పచ్చలు పొదిగిన ఈ చోకర్ మెడకు నిండుగా, ఎంతో రాయల్‌గా కనిపిస్తుంది. పట్టుచీరల మీదకు చాలా అందంగా కనిపిస్తుంది.
ఇలాంటి నక్లెస్ మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. పీకాక్ డిజైన్ తో ఉన్న ఈ నక్లెస్… చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ సెట్ అవుతుంది.
ఇలాంటి నక్లెస్.. తక్కువ బరువులోనే మనకు లభిస్తుంది. త్రీ లేయర్స్ ఉండటంతో…. మెడకు నిండుగా ఉంటుంది. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
ఇది మంచి ట్రెడిషనల్ లుక్ ఇచ్చే డిజైన్ ఇది. కాసులతో పేర్చిన ఈ నక్లెస్ మెడలో నిండుగా ఉంటుంది. చీరల మీదకు అద్భుతంగా కనిపిస్తుంది.
కాసుల నక్లెస్ ని పాత మోడల్ గా కాకుండా… కాస్త ట్రెండీగా చూపించారు. ఈ కాలం అమ్మాయిలు కూడా మెచ్చే డిజైన్ ఇది.
ఇది ఏ వయసు వారికి అయినా సూట్ అవుతుంది. పచ్చల బీడ్స్ తో… గోల్డ్ లాకెట్స్ ఎటాచ్ చేసి ఉన్న ఈ నక్లెస్ మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
పాత కాలం డిజైన్లు కాకుండా… కాస్త ట్రెండీగా కనిపించాలి అంటే.. ఇలాంటివి ఎంచుకోవాలి. చీరలు, లెహంగాల మీదకు పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది.