చిన్న చిన్న స్టోన్స్ పొదిగిన బటర్ ఫ్లై డిజైన్ ఇయర్ రింగ్స్ చిన్నారులకు అందంగా ఉంటాయి. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి.
బాల్ డిజైన్ లో ఉన్న ఈ టాప్స్ పిల్లలకు చాలా కంఫర్ట్ గా ఉంటాయి. లైట్ వెయిట్ లో వస్తాయి.
స్టార్ డిజైన్ టాప్స్ చిన్న పిల్లలకు చాలా అందంగా ఉంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
స్టోన్ పొదిగిన హార్ట్ షేప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ క్యూట్ లుక్ ఇస్తాయి. 1 గ్రాములోపు తీసుకోవచ్చు.
చిక్ ఫ్లవర్ డిజైన్ టాప్స్ పిల్లలకు చాలా చక్కగా సెట్ అవుతాయి. ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఆప్షన్.
ప్లెయిన్ హార్ట్ షేప్ లో ఉన్న ఈ గోల్డ్ టాప్స్ 5 ఏళ్ల పిల్లల వరకు పెట్టుకోవచ్చు. బడ్జెట్ సమస్య లేకపోతే కాస్త ఎక్కువ వెయిట్ లో తీసుకుంటే ఇంకా బాగుంటాయి.
లీఫ్ డిజైన్ ఇయర్ రింగ్స్ స్కూల్ కి వెళ్లే పిల్లలకు సూపర్ గా ఉంటాయి. ఒక గ్రాములో తీసుకోవచ్చు.
Necklace Design:మెడ నిండుగా నక్లెస్ డిజైన్లు చీరల మీదకు అదిరిపోయే లుక్
Chicken Curry: ఈ స్పెషల్ వాటర్ కలిపితే చాలు..చికెన్ కర్రీ అదిరిపోద్ది
Ginger: ఒక్క ముక్క నాటితే ఇంట్లోనే కుండీలో అల్లం ఈజీగా పండించేయొచ్చు
Nose Pin Designs: మగువల మనసు దోచే డిజైన్ లో ముక్కుపుడకలు.. చూసేయండి!