Telugu

Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్..చూసేయండి

Telugu

హూప్ ఇయర్ రింగ్స్..

 ఇలాంటి హూప్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి చాలా బాగుంటాయి. కేవలం 2 గ్రాముల్లోనే లభిస్తాయి.  తక్కువ బడ్జెట్ లోనే లభిస్తాయి.

Image credits: Bellazajewels
Telugu

స్టోన్ ఇయర్ రింగ్స్..

ఇలాంటి స్టోన్ ఇయర్ రింగ్స్  మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. వీటిని పెట్టుకుంటే.. మీకు మంచి లుక్ ఇస్తాయి. తక్కువ బడ్జెట్ లో లభిస్తాయి.

Image credits: Bellazajewels
Telugu

డ్రాప్ ఇయర్ రింగ్స్..

చిన్న స్టోన్స్ తో ఉన్న  ఈ డ్రాప్ ఇయర్ రింగ్స్ మీకు క్లాసీ లుక్ ఇస్తాయి.  చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వీటిని ట్రై చేయచ్చు.

Image credits: Bellazajewels
Telugu

హూప్ ఇయర్ రింగ్స్...

స్టోన్స్ తో ఉన్న ఈ హూప్ ఇయర్ రింగ్స్  మంచి లుక్ ఇస్తాయి. కేవలం 2 గ్రాముల్లోనే లభిస్తాయి.

Image credits: Bellazajewels
Telugu

క్లాసీ ఇయర్ రింగ్స్..

రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవి మీకు చాలా మంచి లుక్ ఇస్తాయి.  ఇవి పెట్టుకుంటే మీ లుక్ మారిపోతుంది.

Image credits: Bellazajewels
Telugu

డైలీవేర్ ఇయర్ రింగ్స్..

వైట్ స్టోన్స్ తో రోజ్ గోల్డ్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ మీకు మంచి లుక్ ఇస్తాయి. బడ్జెట్ ధరలోనే లభిస్తాయి.

Image credits: Bellazajewels
Telugu

బటర్ ఫ్లై ఇయర్ రింగ్స్..

ఇలాంటి ఇయర్ రింగ్స్ మంచి లుక్ ఇస్తసాయి.  బటర్ ఫ్లై డిజైన్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే క్లాసీ లుక్ వస్తుంది.

Image credits: Bellazajewels

Sleeping Tips: రాత్రి త్వరగా, హాయిగా నిద్రపోవాలా? ఈ టిప్స్ మీకోసమే!

Sarees: ఈ చీరలు ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి.. అదిరిపోయే డిజైన్స్!

Toe Rings: ఈకాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెల డిజైన్లు డైలీవేర్ కి బెస్ట్

Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో