Telugu

Polki Earrings: చీర, లెహంగాలకు సూటయ్యే ట్రెండీ పోల్కీ ఇయర్ రింగ్స్..!

Telugu

స్క్వేర్ పోల్కీ ఇయర్ రింగ్

నార్మల్ ఇయర్ రింగ్స్ కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి వాటితో ముఖానికే అందం వస్తుంది. ఇలాంటి ఇయర్ రింగ్స్ చీరలతో పాటు కుర్తీలపై కూడా ధరించొచ్చు.

Image credits: mrjewels100 Instagram
Telugu

పోల్కీ జుంకాలు..

ముత్యాలు, పూసలు వేలాడుతూ.. కుందన్ మెరుపుతో ఉన్న ఈ జుంకాలు ముఖానికే అందాన్ని తెస్తాయి. ముఖ్యంగా ఇలాంటి జుంకాలు చీరలు, లెహంగాల మీదకు చాలా బాగుంటాయి.

Image credits: _dulhanjewels Instagram
Telugu

పోల్కీ స్టోన్ వర్క్ చాంద్ బాలీ..

పోల్కీ రాళ్లతో అలంకరించిన ఈ చంద్ బాలీలు చాలా అందంగా ఉంటాయి. ఇలాంటి ఇయర్ రింగ్స్ ని పార్టీలకు పెట్టుకుంటే.. మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: mrjewels100 Instagram
Telugu

ట్రిపుల్ జుంకా ఇయర్ రింగ్స్...

సింగిల్ బుట్ట ఉన్న జుంకాలకంటే ఇవి మరికాస్త భిన్నంగా ఉంటాయి. మూడు బుట్టలు ఉంటాయి. ఇవి చాలా డిఫరెంట్ లుక్ ఇస్తాయి. వీటితో మీకు రాయల్ లుక్ వచ్చేస్తుంది.

Image credits: vogue_by_ritu Instagram
Telugu

నెమలి ఆకారం పోల్కీ ఇయర్ రింగ్స్

మీకు రాయల్ లుక్ రావాలన్నా, ఇతరులకంటే భిన్నంగా కనిపించాలి అంటే… ఇలాంటి నెమలి ఆకారంలో ఉన్న పోల్కీ ఇయర్ రింగ్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. చీరల మీదకు కూడా మంచి లుక్ ఇస్తాయి.

Image credits: kalajeejewellery Instagram

Earring Designs: వెస్టర్న్ డ్రెస్సులపైకి అదిరిపోయే ఇయర్ రింగ్స్

Saree Designs: ఈ చీరలతో మీ అందం రెట్టింపు కావడం పక్కా.. ట్రై చేయండి!

Coin Necklace: పట్టుచీరల మీదకు ఇలాంటి కాసుల నక్లెస్, ఒక్కటి ఉన్నా చాలు

Eyebrows: కనుబొమ్మలు ఒత్తుగా ఉండాలంట ఈ నూనె పూయండి