Coin Necklace: పట్టుచీరల మీదకు ఇలాంటి కాసుల నక్లెస్, ఒక్కటి ఉన్నా చాలు
life Jul 23 2026
Author: ramya Sridhar Image Credits:Arshis
Telugu
పచ్చరాళ్లతో కాసుల నక్లెస్..
ముత్యాలు, పచ్చలతో కాసులు కలబోసి తయారు చేసిన నక్లెస్ డిజైన్ ఇది. ఇలాంటి కాసుల నక్లెస్ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే.. లుక్ అదిరిపోతుంది. పట్టుచీరల మీదకు చాలా బాగుంటుంది.
Image credits: Arshis
Telugu
ప్లెయిన్ కాసులకు హెవీ పెండెంట్..
ఇది కొంచెం పాత డిజైన్. కాసులు మొత్తం ప్లెయిన్ గా ఉంటాయి. కానీ, మధ్యలో లక్ష్మీదేవి లాకెట్ మాత్రం హెవీగా ఉంటుంది. మ్యాచింగ్ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ పర్ఫెక్ట్.
Image credits: Arshis
Telugu
చైన్ తో కాసు
ఎక్కువ కాసులు లేకపోయినా. ఇలా చైన్ కి సింగిల్ కాసు కూడా పెయిర్ చేయచ్చు. ఇది చూడటానికి సింపుల్ గా ఉన్నా.. వేసుకుంటే చాలా బాగుంటుంది.
Image credits: Arshis
Telugu
కాసు చోకర్..
ఈ కాసు నక్లెస్.. చోకర్ ఫీలింగ్ వస్తుంది. రెండు గుండ్ల చైన్ కి కింద కాసులు జత చేశారు. ఇవి మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. చూడటానికి హెవీగా ఉన్నా వెయిట్ తక్కువే పడుతుంది.
Image credits: pinterest
Telugu
కాసులతో పచ్చల లాకెట్...
కాసులకు మధ్యలో.. పచ్చలతో నిండిన మ్యాంగో లాకెట్ జత చేశారు. ఇది కూడా కరెక్ట్ గా మెడ వరకు సెట్ అవుతుంది. మెడకు చాలా అందంగా కనపడుతుంది.
Image credits: Pinterest
Telugu
ట్రెండీ కాసుల నక్లెస్
ఇలాంటి డిజైన్ కాస్త ట్రెండీగా ఉంటుంది. నక్లెస్ విత్ హారం.. రెండూ సేమ్ డిజైన్. ఇలా రెండూ కలిపి వేసుకుంటే కూడా చాలా అందంగా కనిపిస్తాయి. కాటన్ చీరకు కూడా గ్రాండ్ లుక్ తెస్తాయి.