Telugu

ఈ చీరలతో మీ అందం రెట్టింపు కావడం పక్కా.. ట్రై చేయండి!

Telugu

పింక్ కాటన్ సిల్క్ చీర

రాయల్ బ్లూ బోర్డర్‌తో ఉన్న ఈ పింక్ కాటన్ సిల్క్ చీర అద్భుతంగా ఉంటుంది. ఎల్బో స్లీవ్స్ బ్లౌజ్, సింపుల్ నెక్ సెట్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram- jankistudio_
Telugu

సింపుల్ కాటన్ సిల్క్ చీర

బ్లూ-గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న ఈ కాటన్ సిల్క్ చీర పెళ్లిళ్లు, పార్టీలకే కాదు ఆఫీస్‌కి కూడా మంచి ఎంపిక. కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

చందేరి కాటన్ సిల్క్ చీర

గ్రీన్, పింక్ కాంబినేషన్ చూడటానికి చాలా బాగుంటుంది. వెడల్పాటి బోర్డర్, లైట్ డిజైన్‌తో వచ్చే చందేరి కాటన్ చీర ఎల్బో స్లీవ్స్ బ్లౌజ్ తో అదిరిపోతుంది.

Image credits: instagram- jankistudio_
Telugu

టిష్యూ సిల్క్ చీర

హెవీ బోర్డర్‌తో ఉన్న టిష్యూ సిల్క్ చీర కట్టుకుంటే సూపర్ గా కనిపిస్తారు. స్లీవ్ లెస్ బ్లౌజు, పెర్ల్ జ్యువెలరీ వేసుకుంటే చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

షేడింగ్ సిల్క్ చీర

డబుల్ షేడింగ్ శారీస్ ఎప్పుడూ ఫ్యాషన్ లో ఉంటాయి. రెడ్ బోర్డర్ తో ఉన్న ఈ కాటన్ సిల్క్ చీర పెళ్లిళ్లకు సూపర్ గా ఉంటుంది. 

Image credits: instagram- jankistudio_
Telugu

శాటిన్ సిల్క్ చీర

జరీ బోర్డర్‌తో ఉన్న ఈ శాటిన్ సిల్క్ చీర చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. మ్యాచింగ్ బ్లౌజ్‌, హెవీ జుంకాలతో మరింత అందంగా కనిపిస్తారు.

Image credits: Pinterest

Coin Necklace: పట్టుచీరల మీదకు ఇలాంటి కాసుల నక్లెస్, ఒక్కటి ఉన్నా చాలు

Eyebrows: కనుబొమ్మలు ఒత్తుగా ఉండాలంట ఈ నూనె పూయండి

Statement Earrings:స్పెషల్ కనిపించాలా స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ మీకోసమే

Tomato Storage: ఎన్నిరోజులైనా టమాటాలు తాజాగా ఉండాలంటే ఇది ఉండాలి