Telugu

కనుబొమ్మలు ఒత్తుగా ఉండాలంట ఈ నూనె పూయండి

Telugu

బాదం నూనెతో...

బాదం నూనెలో ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి కనుబొమ్మల వెంట్రుకలకు బలాన్నిస్తాయి. వెంట్రుకలు రాలడం ఆగిపోతుంది.

Image credits: pinterest
Telugu

చుండ్రుకు చెక్

బాదం నూనె మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. కనుబొమ్మలకు రాస్తే చర్మం హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీనివల్ల అక్కడి చర్మం పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి.

Image credits: pinterest
Telugu

సహజమైన మెరుపు

ప్రతిరోజూ బాదం నూనెను కనుబొమ్మలకు పూసుకుంటే అవి మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.

Image credits: pinterest
Telugu

వాపు, మంట తగ్గుతుంది

థ్రెడ్డింగ్ లేదా వ్యాక్సింగ్ చేయించుకున్నాక ఆ తర్వాత బాదం నూనె రాస్తే చర్మానికి చల్లదనం అందుతుంది. మంట, వాపు వంటివి రావు.

Image credits: pinterest
Telugu

ఇలా బాదం నూనె రాయండి

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు 2-3 చుక్కల బాదం నూనెను కనుబొమ్మలకు పూయాలి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.

Image credits: pinterest
Telugu

నల్లటి వలయాలు రాకుండా

బాదం నూనెను కంటి కింద రాసుకుంటే ఎంతో మంచిది. నల్లటి వలయాలు రాకుండా అడ్డుకోవచ్చు.

Image credits: Pixabay
Telugu

మచ్చలు మాయం

చెంపలపై ఉన్న మచ్చలు పోవాలంటే బాదం నూనెను ప్రతిరోజూ రాసుకుంటే మంచిది.

Image credits: Pixabay

Statement Earrings:స్పెషల్ కనిపించాలా స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ మీకోసమే

Tomato Storage: ఎన్నిరోజులైనా టమాటాలు తాజాగా ఉండాలంటే ఇది ఉండాలి

Blouse Designs: శ్రావణమాసంలో చీరతో ఈ 7 స్టైలిష్ బ్లౌజులు ట్రై చేయండి

Gold Rings: కేవలం ఒక్క గ్రాములో గోల్డ్ రింగ్ డిజైన్లు