Telugu

వెస్టర్న్ డ్రెస్సులపైకి అదిరిపోయే ఇయర్ రింగ్స్

Telugu

స్టడ్ ఇయర్ రింగ్స్

సింపుల్‌గా, క్లాసీగా కనిపించాలంటే స్టడ్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. వీటిని జీన్స్, షర్ట్, టీ-షర్ట్ లేదా ఫార్మల్ డ్రెస్‌తో కూడా పెట్టుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

హూప్ ఇయర్ రింగ్స్

హూప్ ఇయర్ రింగ్స్ ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి బయటకు పోవు. పెద్దవి లేదా మీడియం సైజు హూప్స్.. వెస్టర్న్ డ్రెస్సులు, క్రాప్ టాప్స్, బ్లేజర్స్‌పై చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

డ్రాప్ ఇయర్ రింగ్స్

సింపుల్ డ్రెస్‌లో కూడా కాస్త గ్లామరస్‌గా కనిపించాలనుకుంటే డ్రాప్ ఇయర్ రింగ్స్ సరైన ఎంపిక. ఇవి ముఖాన్ని పొడవుగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

Image credits: pinterest
Telugu

జియోమెట్రిక్ ఇయర్ రింగ్స్

స్క్వేర్, ట్రయాంగిల్ లేదా ఇతర అబ్‌స్ట్రాక్ట్ షేపుల్లో ఉండే జియోమెట్రిక్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. మోడ్రన్ ఫ్యాషన్‌ను ఇష్టపడే అమ్మాయిలకు ఇవి బెస్ట్ ఛాయిస్.

Image credits: pinterest
Telugu

పెర్ల్ ఇయర్ రింగ్స్

ముత్యాల కమ్మలు కేవలం సంప్రదాయ దుస్తులకే కాదు, వెస్టర్న్ డ్రెస్సులపైనా చాలా క్లాసీగా కనిపిస్తాయి. ఆఫీస్ మీటింగ్స్ నుంచి బ్రంచ్ డేట్స్ వరకు వీటిని ఈజీగా స్టైల్ చేయవచ్చు.

Image credits: vembley.com
Telugu

చైన్ ఇయర్ రింగ్స్

పొడవాటి చైన్ ఇయర్ రింగ్స్ మీ లుక్‌కు స్లిమ్, ఫ్యాషనబుల్ టచ్ ఇస్తాయి. ఆఫ్-షోల్డర్, వన్-పీస్ డ్రెస్సులు లేదా గౌన్లతో వీటిని పెట్టుకుంటే లుక్ మరింత అట్రాక్టివ్‌గా ఉంటుంది.

Image credits: silverfied.in
Telugu

స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్

పార్టీ లేదా ఏదైనా ప్రత్యేక ఈవెంట్‌లో అందరికంటే భిన్నంగా కనిపించాలనుకుంటే స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. సింపుల్ వెస్టర్న్ డ్రెస్‌తో వీటిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది.

Image credits: pinterest

Saree Designs: ఈ చీరలతో మీ అందం రెట్టింపు కావడం పక్కా.. ట్రై చేయండి!

Coin Necklace: పట్టుచీరల మీదకు ఇలాంటి కాసుల నక్లెస్, ఒక్కటి ఉన్నా చాలు

Eyebrows: కనుబొమ్మలు ఒత్తుగా ఉండాలంట ఈ నూనె పూయండి

Statement Earrings:స్పెషల్ కనిపించాలా స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ మీకోసమే