Telugu

Blouse Back Designs: స్టైలిష్ లుక్ ఇచ్చే.. బ్లౌజు బ్యాక్ డిజైన్లు..!

Telugu

డ్రాప్ డిజైన్..

బ్లౌజుకి వెనక భాగంలో.. డ్రాప్ మోడల్ లో డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ వరకు.. థ్రెడ్ వర్క్ చేయిస్తే.. లుక్ అదిరిపోతుంది. చీర అందం మొత్తం ఇక్కడే కనపడుతుంది.

Image credits: Blouse Trends
Telugu

లేస్ తో అందం..

చీరకు మంచి లుక్ రావాలి అంటే.. డిజైన్ మాత్రమే కాదు.. ఇలాంటి లేసులు కూడా ముఖ్యమే. పెరల్స్ తో ఉన్న ఇలాంటి లేసులు బ్లౌజుకి గ్రాండ్ లుక్ ఇస్తాయి.

Image credits: Blouse Trends
Telugu

ప్లెయిన్ బ్లౌజుకి లేస్ తో గ్రాండ్ లుక్..

మీ చీరకు ప్లెయిన్ బ్లౌజు కుట్టించినా కూడా గ్రాండ్ లుక్ రావాలంటే.. బ్యాక్ డిజైన్, స్లీవ్స్ కి… ఇలాంటి పూసలతో ఉన్న లేస్ ఒక్కటి ఎటాచ్ చేస్తే చాలు.

Image credits: Blouse Trends
Telugu

స్కాలప్ డిజైన్..

ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ ఇది. దాదాపు అందరూ ఫ్రంట్ నెక్ కి ఇలాంటి డిజైన్ కుట్టిస్తారు. కానీ, బ్యాక్ కూడా ఇలాంటి డిజైన్ పెట్టిస్తే.. లుక్ అదిరిపోతుంది.

Image credits: Blouse Trends
Telugu

కిస్ క్రాస్ డిజైన్..

ఇది క్రిస్ క్రాస్ డిజైన్. నార్మల్ మీ బ్లౌజు కలర్ క్లాత్ లేస్ తీసుకొని.. బ్లౌజు కి క్రిస్ క్రాస్ గా ఎటాచ్ చేస్తే చాలు.. గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: Blouse Trends
Telugu

డీప్ నెక్..

ఈ కాలం అమ్మాయిలు పార్టీ వేర్ లుక్ కోసం ఇలాంటి డీప్ నెక్ బ్లౌజులు ట్రై చేస్తున్నారు. ఇవి పార్టీవేర్ కి బాగా సూట్ అవుతాయి. మంచి క్లాసీ లుక్ ఇస్తాయి.

Image credits: Blouse Trends
Telugu

సింపుల్ డిజైన్..

ఈ డిజైన్ చాలా సింపుల్ గా ఉన్నా… మంచి లుక్ ఇస్తుంది.  కింద కేవలం థ్రెడ్స్ తో హైలెట్ చేశారు.  సింపుల్ శారీలకు ఇలాంటి బ్లౌజులు ట్రై చేయచ్చు.

Image credits: Blouse Trends

Kundan Earrings: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే కుందన్ ఇయర్ రింగ్స్

Coconut Water: కొబ్బరి నీళ్లు రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?

Mangalsutra Designs: చీరల మీదకు అదిరిపోయే ట్రెండీ మంగళసూత్రాలు

Bracelet Designs: నేటితరం అమ్మాయిలు మెచ్చే యూనిక్ డిజైన్ బ్రేస్లెట్స్!