Telugu

Kundan Earrings: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే కుందన్ ఇయర్ రింగ్స్

Telugu

కుందన్ ఇయర్ రింగ్స్..

ఇలాంటి కుందన్ ఇయర్ రింగ్స్ మీకు చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. వీటిని.. చీరలు, లెహంగాల మీదకు ధరిస్తే.. మీ లుక్ రెట్టింపు అవుతుంది.

Image credits: classycreations.rva Instagram
Telugu

బర్డ్ ఇయర్ రింగ్స్

కాస్త కొత్తగా, యూనిక్‌గా ఉండే డిజైన్ ఇష్టపడేవారికి ఈ బర్డ్ ప్యాటర్న్ కుందన్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. గోల్డ్-ప్లేటెడ్ ఫినిషింగ్ వీటికి సంప్రదాయ లుక్‌ను ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

కుందన్ స్టడ్స్

 ఇది మన భారతీయ సంప్రదాయ డిజైన్. ఈ ప్యాటర్న్‌లో కుందన్, స్టోన్‌వర్క్ చేసిన స్టడ్స్ ఇప్పుడు మంచి ఆప్షన్‌గా మారాయి.

Image credits: pinterest
Telugu

కమలం డిజైన్ కుందన్ స్టడ్స్

కమలం పువ్వు డిజైన్‌తో ఉండే ఆభరణాలు ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తాయి. కుందన్ వర్క్‌తో పాటు కమలం డిజైన్ ఉండటంతో ఈ స్టడ్స్‌లో ట్రెడిషనల్, మోడ్రన్ స్టైల్స్ రెండూ కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ కుందన్ స్టడ్స్

పువ్వుల ఆకారంలో ఉండే స్టడ్స్ అమ్మాయిలకు మరో సేఫ్ ఆప్షన్. పింక్ కలర్ డిటైలింగ్‌తో పాటు సిల్వర్ షైనింగ్ ఇవ్వడంతో ఈ ఇయర్ రింగ్స్‌కు ఫ్రెష్, ఫెమినైన్ లుక్ వస్తుంది.

Image credits: pinterest

Coconut Water: కొబ్బరి నీళ్లు రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?

Mangalsutra Designs: చీరల మీదకు అదిరిపోయే ట్రెండీ మంగళసూత్రాలు

Bracelet Designs: నేటితరం అమ్మాయిలు మెచ్చే యూనిక్ డిజైన్ బ్రేస్లెట్స్!

Gold Ring: కేవలం 2 గ్రాముల్లో అదిరిపోయే రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్.!