Telugu

చిన్నారుల కోసం క్యూట్ డిజైన్ లో బంగారు గాజులు.. ఇవిగో!

Telugu

స్టైలిష్ డిజైన్ బ్యాంగిల్స్

బంగారు పూసలు, ఇన్ఫినిటీ డిజైన్ లో ఉన్న ఈ బంగారు గాజులు పిల్లల చేతులకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు. 

Image credits: instagram-
Telugu

ట్విస్టెడ్ బ్యాంగిల్స్

రోజువారీ వాడకానికి ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్. ఇది తేలికగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ట్రెండీ లుక్‌ ఇస్తుంది.

Image credits: instagram-
Telugu

ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్

ప్లెయిన్ డిజైన్ లో ఉన్న ఈ బ్యాంగిల్స్ చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. చాలా సాఫ్ట్, క్లాసీ లుక్‌ను ఇస్తాయి. లైట్ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: Gemini AI
Telugu

చార్మ్ గోల్డ్ బ్యాంగిల్స్

మీరు మీ చిన్నారి కోసం కొంచెం ప్లేఫుల్ డిజైన్ కావాలనుకుంటే, కార్టూన్ చార్మ్ ఉన్న ఇలాంటివి ఎంచుకోవచ్చు. పిల్లల చేతికి క్యూట్ లుక్ ఇస్తాయి.

Image credits: Gemini AI
Telugu

ఫ్లోరల్ డిజైన్ బ్యాంగిల్స్

పూల డిజైన్ ఉన్న ఈ బ్యాంగిల్స్ చాలా క్యూట్‌గా, ట్రెడిషనల్‌గా కనిపిస్తాయి. 4-6 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: instagram- ratan.jewels
Telugu

మినిమల్ ఎనామెల్ డిజైన్

మినిమల్ ఎనామెల్ డిజైన్ గోల్డ్ బ్యాంగిల్స్  పిల్లల చేతులకు మెరుపునిస్తాయి. బేబీ ఫొటోషూట్‌లకు, పండుగలకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. 

Image credits: instagram-

Red Bangles: చేతులకు మెరుపునిచ్చే రెడ్ కలర్ గాజులు.. ఎంత బాగున్నాయో!

Anklets: డబల్ లేయర్ పట్టీలతో రెట్టింపు అందం..తక్కువ బరువుతో హెవీ లుక్

Gold Bracelets: తక్కువ ధరకే 9 క్యారెట్ల గోల్డ్ బ్రేస్‌లెట్ డిజైన్లు

Summer Skirts: రూ.500 ధరలోపే సమ్మర్లో ట్రెండీ స్కర్టులు