చేతులకు మెరుపునిచ్చే రెడ్ కలర్ గాజులు.. ఎంత బాగున్నాయో!
life May 08 2026
Author: Kavitha G Image Credits:Chatgpt
Telugu
ఫ్లోరల్ డిజైన్ రెడ్ బ్యాంగిల్స్
ఈ డిజైన్ చూడటానికి చాలా అందంగా, ఫ్రెష్‌గా ఉంటుంది. పువ్వుల డిజైన్‌తో ఉన్న ఈ గాజులు సింపుల్ లుక్‌ను కూడా స్పెషల్‌గా మారుస్తాయి.
Image credits: Instagram
Telugu
ఘుంగ్రూ స్టైల్ బ్యాంగిల్స్
రెడ్ బ్యాంగిల్స్ తో ఘుంగ్రూ స్టైల్ బ్యాంగిల్స్ జత చేస్తే మోడ్రన్ గా కనిపిస్తాయి. యువతులు, కొత్తగా పెళ్లయిన వారికి ఈ స్టైల్ చాలా బాగుంటుంది.
Image credits: Instagram
Telugu
స్టోన్ వర్క్ రెడ్ బ్యాంగిల్ సెట్
చేతులకు కాస్త మెరుపు కావాలనుకుంటే ప్లెయిన్ రెడ్ గాజులతో స్టోన్ వర్క్ గాజులు ట్రై చేయవచ్చు. స్టోన్ వర్క్.. చేతులను చాలా అందంగా, ఆకర్షణీయంగా చూపిస్తుంది.
Image credits: Instagram
Telugu
గోల్డెన్ రెడ్ బ్యాంగిల్ సెట్
గోల్డెన్ ట్రాన్స్‌పరెంట్ గాజులతో పాటు ప్లెయిన్ ఎర్రటి గాజులు.. చేతులకు క్లాసీ, రాయల్ లుక్ ఇస్తాయి. చేతులకు నిండుగా కనిపిస్తాయి.
Image credits: Instagram
Telugu
పెర్ల్ రెడ్ బ్యాంగిల్ సెట్
రెడ్ గాజులు, ముత్యాలతో ఉన్న ఈ సెట్ చాలా ఎలిగెంట్, రిచ్ లుక్ ఇస్తుంది. పూజలు, వ్రతాల సమయంలో వేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్.