Telugu

అతి తక్కువ ధరకే 9 క్యారెట్ల గోల్డ్ బ్రేస్‌లెట్ డిజైన్లు

Telugu

స్టైలిష్ బ్రేస్ లెట్ డిజైన్

మణికట్టును మరింత అందంగా మార్చే స్టైలిష్ బ్రేస్‌లెట్ డిజైన్ ఇది. 9 క్యారెట్ల బంగారంతో దీన్ని తయారు చేశారు.

Image credits: pinterest
Telugu

మినిమల్ హార్ట్ చైన్ డిజైన్

ఈ మినిమల్ హార్ట్ చైన్ డిజైన్‌ సన్నని బంగారు చైన్‌తో చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

అడ్జస్టబుల్ చైన్ గోల్డ్ బ్రేస్‌లెట్

అడ్జస్టబుల్ చైన్ గోల్డ్ బ్రేస్‌లెట్‌ను కొంటే అదిరిపోతుంది  ఇందులో సింపుల్ పూసలు, చైన్ వర్క్‌తో సున్నితమైన డిజైన్‌ను రూపొందించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

కడియం డిజైన్

 9 గ్రాముల బంగారంలో ఈ బ్రేస్ లెట్ తయారు చేయించుకోవచ్చు. చేతికి పెట్టుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

గోల్డ్ బీడ్స్ ప్యాటర్న్ బ్రేస్‌లెట్

ఈ బ్రేస్ లెట్ డిజైన్ ఇండో-వెస్ట్రన్ దుస్తులపైకి చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

బ్లాక్ బీడ్స్ తో..

బ్లాక్ బీడ్స్ తో వచ్చే ఈ బ్రాస్ లెట్ ధర కేవలం రూ.17000. కాలేజీ యువతకు ఇది అద్భుతంగా ఉంటుంది.

Image credits: Giva
Telugu

రింగుల చైన్ మోడల్

రింగుల చైన్ మోడల్ గోల్డ్ బ్రాస్ లెట్ ఇది. దీని ధర ఇరవై వేల రూపాయల లోపే ఉంటుంది.

Image credits: Caratlane

Summer Skirts: రూ.500 ధరలోపే సమ్మర్లో ట్రెండీ స్కర్టులు

Toe Rings: పాదాల అందాన్ని రెట్టింపు చేసే ట్రెండింగ్ మెట్టెలు

Scalp: చెమటకు తల దురద పెడుతోందా? ఇవి ట్రై చేస్తే మీ జుట్టు పట్టులా మెరిసిపోతుంది

Mango: మామిడి పండ్లు ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?