Telugu

రూ.700లోపు వచ్చే ప్రింటెడ్ కాటన్ చీరల డిజైన్లు

Telugu

బగ్రు ప్రింట్ మెరూన్ చీర

బగ్రు ప్రింట్ మెరూన్ చీర రోజువారీ వాడకానికి అందంగా ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఈ చీర అమెజాన్‌లో మీకు రూ.699కే లభిస్తుంది. 

Image credits: amazon.in
Telugu

ఆఫ్-వైట్ స్ట్రైప్డ్ ప్రింటెడ్ చీర

ఆఫ్ వైట్ కాటన్ చీర ఎంతోమందికి పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ చీరపై లైన్ ప్రింట్‌తో పాటు, విభిన్న ప్యాటర్న్‌లలో డిజైన్ చేశారు. బ్లాక్ బ్లౌజ్‌తో జత చేస్తే లుక్ అదిరిపోతుంది.

Image credits: amazon.in
Telugu

గోల్డెన్ లేస్‌తో బ్లూ ప్రింటెడ్ చీర

బ్లూ ప్రింటెడ్ చీర ఎంతో అందంగా ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఈ చీరకు గోల్డెన్ లేస్ జతచేశారు. ఇది కాంట్రాస్ట్ లుక్‌ను ఇస్తుంది. 

Image credits: Pinterest
Telugu

స్కై బ్లూ, పర్పుల్ ప్రింటెడ్ చీర

పర్పుల్ కలర్ బోర్డర్, పల్లూతో ఉన్న ఈ స్కై బ్లూ చీర ఎంతో అందంగా కనిపిస్తుంది. చీరపై ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. పల్లూపై ఉన్న పక్షి ప్రింట్ మరింత అందంగా ఉంటుంది

Image credits: amazon.in
Telugu

బ్లాక్ అండ్ పింక్ ప్రింటెడ్ కాటన్ బ్లెండ్ చీర

ఇది కాటన్ బ్లెండ్ చీర.  చీరపై బూటా ప్రింట్ ఇచ్చారు. ఇలాంటి చీరలు ఆఫర్‌లో రూ.600 లోపే వచ్చేస్తాయి.

Image credits: amazon.in
Telugu

ఫ్లోరల్ ప్రింట్‌తో ఎల్లో కాటన్ చీర

ఫ్లోరల్ హ్యాండ్ ప్రింట్‌తో చేసిన ఈ ఎల్లో కాటన్ చీర చాలా మంచి లుక్ ఇస్తుంది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఈ చీరను స్టైల్ చేసి మోడరన్ లుక్ పొందవచ్చు.

Image credits: Pinterest
Telugu

బ్లూ ప్రింట్ చీర

ఈ చీర చూస్తే ఎవరి మనసైనా లాగేస్తుంది. ఈ చీర కేవలం 600 రూపాయలకే వస్తుంది.

Image credits: Cilory

Hair Growth: ఈ హెల్దీ డ్రింక్స్‌తో హెయర్ ఫాల్ సమస్యకు చెక్.. జన్మలో జుట్టు రాలదు

Blouse Designs: ఈ బ్లౌజులు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!

Gold Nose Pin: ముఖ అందాన్ని పెంచే ముక్కుపుడకలు.. చూస్తే ఫిదా అవుతారు!

Bandhani Suit: బ్యూటిఫుల్ బాందనీ కుర్తాసెట్.. సమ్మర్ కి బెస్ట్ ఛాయిస్