Telugu

Gold Earrings:తక్కువ బడ్జెట్ లో 14క్యారెట్ గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్

Telugu

లీఫ్ షేప్ డ్రాప్ ఇయర్ రింగ్స్

లీఫ్ షేప్ లో ఉన్న ఈ డ్రాప్ ఇయర్ రింగ్స్  చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా, స్టైలిష్ గా కూడా కనపడతాయి. 

Image credits: miabytanishq
Telugu

నవరత్న స్టోన్ డ్రాప్ ఇయర్ రింగ్

నవరత్న ఆభరణాలు ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ట్రెండీ  దుస్తులకు బాగా సూట్ అవుతాయి.

Image credits: miabytanishq
Telugu

హార్ట్ షేప్ డ్రాప్ ఇయర్ రింగ్

హార్ట్ షేప్‌లో ఉండే ఈ డ్రాప్ ఇయర్ రింగ్ డిజైన్ చూడటానికి అందంగా, పెట్టుకుంటే స్టైలిష్‌గా ఉంటుంది. 

Image credits: miabytanishq
Telugu

క్యారీ షేప్ డ్రాప్ ఇయర్ రింగ్

మామిడి పిందె ఆకారంలో ఉండే ఈ డ్రాప్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి సౌకర్యంగా, స్టైలిష్‌గా ఉంటాయి. 

Image credits: miabytanishq
Telugu

జిర్కాన్ స్టోన్ డ్రాప్ ఇయర్ రింగ్

జిర్కాన్ స్టోన్స్‌తో ఉన్న ఈ డ్రాప్ ఇయర్ రింగ్ డిజైన్ చాలా స్టైలిష్‌గా, క్లాసీగా ఉంటుంది. 

Image credits: miabytanishq

Indoor Plants: ఇంట్లో మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి

Baby Earrings: 1 గ్రాము బంగారంతో పాప కోసం చెవిపోగులు

Nose Pin: అరగ్రాములో బంగారు గోల్డ్ ముక్క పుడక

Baby Gifts: చిన్నారుల కోసం అందమైన బంగారుకానుక.. బడ్జెట్ ధరలో!