Telugu

చిన్నారుల కోసం అందమైన బంగారుకానుక.. బడ్జెట్ ధరలో!

Telugu

గోల్డ్ రింగ్, బ్రేస్లెట్స్

వైట్ స్టోన్ తో ఉన్న గోల్డ్ రింగ్, స్టైలిష్ డిజైన్ లో ఉన్న ఈ బ్రేస్లెట్స్ పిల్లల చేతులకు చాలా బాగుంటాయి. తక్కువ ధరలో వస్తాయి.  

Image credits: pinterest
Telugu

బేబీ ఇయర్‌ రింగ్స్

మీ చిన్నారి కోసం లైట్ వెయిట్ లో ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఇవి పాపకు మరింత క్యూట్ లుక్ ఇస్తాయి. 

Image credits: instagram
Telugu

గోల్డ్ చైన్ విత్ పెండెంట్

సన్నటి చైన్, పాదాల ఆకారంలో ఉండే పెండెంట్ చిన్న పిల్లలకు చాలా బాగుంటుంది. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు. 

Image credits: Pinterest
Telugu

బంగారు పట్టీలు

చిన్న పిల్లలకు బంగారు పట్టీలు క్యూట్ గా కనిపిస్తాయి. లైట్ వెయిట్ లో వస్తాయి. అందంగా ఉంటాయి. 

Image credits: instagram
Telugu

గోల్డ్ బ్యాంగిల్స్

సన్నని, స్మూత్ డిజైన్‌ లో ఉన్న ఈ బ్యాంగిల్స్ చిన్నారుల చేతులకు సూపర్ గా ఉంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

Image credits: Pinterest

Blouse Designs: గ్లామర్ లుక్ కోసం అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ ఇవిగో!

Weight Loss Drinks: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు!

Gold Earrings: 5 గ్రాముల్లో అదిరిపోయే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్

Nail Rings: గోళ్లకు ట్రెండీ నెయిల్ రింగ్స్ మీకోసం