Telugu

1 గ్రాము బంగారంతో పాప కోసం చెవిపోగులు

Telugu

చంకీ గోల్డ్ ఇయర్ రింగ్స్

ఏడాది నుంచి ఐదేళ్ల వయసు ఉన్న పాపల  కోసం ఈ బంగారు కమ్మలు చక్కగా నప్పుతాయి. వారి ముఖాలు చందమామలా మెరిసిపోతాయి.

Image credits: pinterest
Telugu

పూల బంగార దిద్దులు

చిన్నారి పాప కోసం మీడియం సైజులో ఉండే ఇలాంటి చిక్ ఫ్లవర్ ఇయర్ రింగ్స్ కొనొచ్చు. ఈ డిజైన్ 1 గ్రాములోనే తయారవుతాయి.

Image credits: pinterest
Telugu

రాళ్లు పొదిగిన బంగారు పోగులు

స్కూల్‌కు వెళ్లే పాపకు తేలికగా ఉండే రాళ్లు పొదిగిన ఈ బంగారు పోగులు తీసుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

విరిసిన పూల బంగారు కమ్మలు

1 గ్రాము బంగారంతో వచ్చే ఈ చిక్ ఫ్లవర్ ఇయర్ రింగ్స్ మీ పాపకు చక్కగా నప్పుతాయి. ఐదేళ్ల పాపకు ఇవి బాగా నప్పుతాయి.

Image credits: pinterest
Telugu

పూల రేకుల స్టైల్ గోల్డ్ ఇయర్ రింగ్స్

పూల రేకుల లాంటి లుక్ ఇచ్చే ఈ చంకీ ఇయర్ రింగ్స్ సింపుల్‌గా ఉన్నా చాలా యూనిక్‌గా కనిపిస్తున్నాయి.

Image credits: pinterest
Telugu

అరగ్రాముల బంగారు పోగులు

1 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు రోజూ పెట్టుకోవడానికి ఇలాంటి బంగారు కమ్మలు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

డైసీ ఫ్లవర్ చంకీ ఇయర్ రింగ్స్

 డైసీ పువ్వు అందం అద్భుతంగా ఉంది. మీ పాప దీన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏళ్ల తరబడి ధరించవచ్చు.

Image credits: pinterest

Nose Pin: అరగ్రాములో బంగారు గోల్డ్ ముక్క పుడక

Baby Gifts: చిన్నారుల కోసం అందమైన బంగారుకానుక.. బడ్జెట్ ధరలో!

Blouse Designs: గ్లామర్ లుక్ కోసం అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ ఇవిగో!

Weight Loss Drinks: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు!