కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, ఆఫీసుకు వెళ్లే మహిళలకు ఇలాంటి చైన్ లాకెట్స్ బాగా నచ్చుతాయి. ఇదైతే కేవలం 1 గ్రాము నుంచి 2 గ్రాముల్లోనే ఈజీగా లభిస్తుంది.
ఇది రోజ్ గోల్డ్ తో తయారు చేశారు. నార్మల్ కంటే ఇంకాస్త తక్కువ బడ్జెట్ లోనే ఇది మనకు లభిస్తుంది. దానికి ఉన్న స్టోన్స్ లాకెట్ కి మంచి లుక్ ఇస్తాయి.
హాఫ్ మూన్, స్టార్ కాంబినేషన్ లో ఉన్న ఈ లాకెట్ అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. డైలీవేర్ కి వేసుకోవచ్చు. చిన్న పిల్లలకు కూడా ఇది సెట్ అవుతుంది.
మీ పిల్లలపై ఉన్న ప్రేమను ఈ లాకెట్ తో చెప్పొచ్చు. వారు పుట్టిన తేదీ, వారి పేరు పాదాల మీద ఉండేలా రాసుకోవచ్చు. చాలా అందంగా కనపడుతుంది.
కొత్తగా తల్లైన వారు.. ఇలాంటి లాకెట్ ట్రై చేయచ్చు. తల్లి, బిడ్డ కాంబినేషన్ లో ఉన్న ఈ లాకెట్ తక్కువ బరువులోనే లభిస్తుంది. వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది.
Gold Necklace: 6 గ్రాముల్లోపు వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి!
Jhumka Dsigns: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే హెవీ జుంకాలు..చూసేయండి
Mangalsutra Designs: ఆఫీసుకు వెళ్లే మహిళలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు
Rainy Season Plants : వర్షాకాలంలో వేగంగా పెరిగే మొక్కలు ఇవే!