Telugu

Blouse Design:స్టైలిష్ బ్యాక్ నెక్ బ్లౌజు డిజైన్లు..పట్టుచీరలకు బెస్ట్

Telugu

డీప్ వీ నెక్ బ్లౌజు...

బ్యాక్ డీప్ వీ నెక్ పెట్టించి… సింపుల్ గా.. థ్రెడ్ వర్క్  చేయిస్తే సరిపోతుంది. నడుము భాగంలో బీడ్స్ కుట్టిస్తే  లుక్ చాలా బాగుంటుంది. 

Image credits: Blouse Trends Instagram
Telugu

ట్రెండీ బ్లౌజు డిజైన్...

రొటీన్ గా కాకుండా… కాస్త డిఫరెంట్ గా, ట్రెండీగా కనిపించాలి అనుకుంటే.. హార్ట్ షేప్ డిజైన్ ఉన్న ఇలాంటి బ్లౌజు సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. స్టైలిష్ గా కనిపిస్తారు.

Image credits: Blouse Trends Instagram
Telugu

సింపుల్ డిజైన్...

హెవీ చీరకు సింపుల్ బ్లౌజు డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే… ఇది బెస్ట్ ఆప్షన్.  డీప్ యూ నెక్ తో కంప్లీట్ చేశారు. 

Image credits: Blouse Trends Instagram
Telugu

బీడ్స్ బ్లౌజు డిజైన్..

ఇది ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న బ్లౌజు డిజైన్.  పట్టుచీరల మీదకు చాలా బాగుంటుంది.  బీడ్స్.. ఈ బ్లౌజుకి హైలెట్.

Image credits: Blouse Trends Instagram
Telugu

ప్యాటర్న్ బ్లౌజ్..

 చీరకు మరీ హెవీగా బ్లౌజు వద్దు అనుకుంటే.. ఇలా ప్యాటర్న్ బ్లౌజు సెలక్ట్ చేసుకుంటే సరి. చీర అంచులను బ్లౌజు నెక్ కి డిజైన్ చేశారు.

Image credits: Blouse Trends Instagram
Telugu

క్రిస్ క్రాస్ డిజైన్

ఈ  మోడల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాంటి హడావిడీ ఉండదు. క్రిస్ క్రాస్ డిజైన్ లో రూపొందించారు.

Image credits: Blouse Trends Instagram
Telugu

ట్రెండీ ప్యాటర్న్..

ఇలాంటి బ్లౌజులు కూడా మీకు డిఫరెంట్ లుక్ ఇస్తాయి. రెగ్యులర్ ప్యాటర్న్ కి భిన్నంగా ఉంటాయి. 

Image credits: Blouse Trends Instagram
Telugu

సింపుల్ వర్క్ బ్లౌజు

పట్టు చీరల మీదకు ఇలాంటి బ్లౌజులు బాగుంటాయి. సింపుల్ గా మగ్గం వర్క్ చేయించిన బ్లౌజు ఇది. లుక్ బాగుంటుంది.

Image credits: Blouse Trends Instagram

Pink Lips: పెదాలు సహజంగా గులాబీ రంగులో మారేందుకు చిట్కాలు

Jada Billalu:ఈ కాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ జడ బిళ్లలు..జుట్టుకే అందం

Prediabetes: ప్రీడయాబెటిస్ ఉన్నవారు అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే!

Sarees: మీ అందం రెట్టింపు కావాలంటే ఈ చీరలు కచ్చితంగా ట్రై చేయాల్సిందే!