చీరలతో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఇయర్ రింగ్స్.. ఇవిగో!
life Aug 05 2026
Author: Kavitha G Image Credits:pinterest
Telugu
లక్ష్మీదేవి డిజైన్ ఇయర్ రింగ్స్
ట్రెడిషనల్ లుక్ కోరుకునేవారికి లక్ష్మీదేవి డిజైన్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. ఇవి పట్టు చీరలతో చక్కగా సెట్ అవుతాయి.
Image credits: pinterest
Telugu
కుందన్ ఇయర్ రింగ్స్
రంగు రంగుల పూసలు, రాళ్లు, కుందన్స్ పొదిగిన ఈ హెవీ డిజైన్ ఇయర్ రింగ్స్ చెవులకు గ్రాండ్ లుక్ ఇస్తాయి. లెహంగాలు, చీరలతో చాలా బాగుంటాయి.
Image credits: crunchyfashion.com
Telugu
స్టైలిష్ జుంకాలు
జుంకాలు ఎప్పుడూ ఫ్యాషన్ నుంచి బయటకుపోవు. గోల్డ్ పూసలు, హెవీ డిజైన్ తో ఉన్న ఈ జుంకాలు ఎలాంటి చీరతో అయినా మ్యాచ్ చేయవచ్చు. ఆన్ లైన్ లో వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.
Image credits: pinterest
Telugu
స్టోన్ డిజైన్ ఇయర్ రింగ్స్
లీఫ్ డిజైన్ లో పింక్, వైట్ స్టోన్స్ పొదిగిన ఈ హెవీ టాప్స్ మీకు రాయల్ లుక్ ఇస్తాయి. కాటన్, సిల్క్ శారీస్ తో ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
ఘుంగ్రూ డిజైన్ ఇయర్ రింగ్స్
ఘుంగ్రూ స్టైల్ ఇయర్ రింగ్స్ చెవులకు నిండుగా ఉంటాయి. వీటిని చీరలతో పాటు డ్రెస్సుల పైకి కూడా స్టైల్ చేయవచ్చు.
Image credits: pinterest
Telugu
లేయర్డ్ ఇయర్ రింగ్స్
స్టోన్స్, కుందన్స్, ముత్యాలతో ఉన్న ఈ స్టైలిష్ డిజైన్ ఇయర్ రింగ్స్ సింపుల్ చీరకు కూడా హెవీ లుక్ ఇస్తాయి. మార్కెట్ లో చాలా తక్కువ ధరకు దొరుకుతాయి.