Telugu

పెదాలు సహజంగా గులాబీ రంగులో మారేందుకు చిట్కాలు

Telugu

తేనె

రాత్రి పడుకునే ముందు కొద్దిగా తేనె తీసుకుని పెదాలపై రాసుకోండి. కాసేపు సున్నితంగా మసాజ్ చేసి నిద్రపోండి.

Image credits: Getty
Telugu

రోజ్ వాటర్

రాత్రిపూట రోజ్ వాటర్‌ను పెదాలకు రాయడం వల్ల పెదాలకు గులాబీ రంగు వస్తుంది.

Image credits: Getty
Telugu

బీట్‌రూట్ జ్యూస్

పెదాలపై ఉన్న నలుపుదనం పోవాలంటే బీట్‌రూట్ జ్యూస్ పనిచేస్తుంది. ఈ జ్యూస్ పెదాలకు రాస్తే సహజమైన గులాబీ రంగు వస్తుంది.

Image credits: Getty
Telugu

నెయ్యి

రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా నెయ్యిని పెదాలకు రాసి మర్ధనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు సున్నితంగా లేత రంగులోకి మారుతాయి.

Image credits: Getty
Telugu

టమాటా రసం

టమాటా రసం కొద్దిగా తీసి పెదాలపై రాసుకుంటూ ఉండాలి. ఇది పెదాలకు గులాబీ రంగును తెస్తుంది.

Image credits: Getty
Telugu

పెరుగు

పెరుగును తీసుకుని  పెదాలకు మసాజ్ చేయండి. ఇది పెదాలను మృదువుగా మారుస్తుంది.

Image credits: Getty

Jada Billalu:ఈ కాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ జడ బిళ్లలు..జుట్టుకే అందం

Prediabetes: ప్రీడయాబెటిస్ ఉన్నవారు అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే!

Sarees: మీ అందం రెట్టింపు కావాలంటే ఈ చీరలు కచ్చితంగా ట్రై చేయాల్సిందే!

Lakshmi Pendant: బంగారు గొలుసుకు జతగా అందమైన లక్ష్మీ పెండెంట్