చీర కట్టుకున్నప్పుడు హెయిర్ లీవ్ చేయాలి అనుకుంటే… ఇలాంటి జడ బిల్ల ఒక్కటి సరిపోతుంది. చాలా అందంగా కనిపిస్తారు. మీ లుక్ రాయల్ గా మారిపోతుంది.
Image credits: Arshis Jewellery
Telugu
పెళ్లి కూతురికి జడ..
పెళ్లికి పూలు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే.. ఇలాంటి జడ ట్రై చేయచ్చు. పైన లక్ష్మీదేవి.. కింద నెమలి ఆకారంలో బిళ్లలు ఉంటాయి. పొడవాటి జడకు చాలా అందంగా ఉంటుంది.
Image credits: Arshis Jewellery
Telugu
జడ బిళ్లలు..
కంప్లీట్ గా జడ పెట్టుకోవడం ఇష్టం లేకపోతేే… మీ హెయిర్ కి తగినట్లు.. ఇలా జడ బిళ్లలు పెట్టుకుంటే సరిపోతుంది. చాలా అందంగా కనపడుతుంది.
Image credits: Arshis Jewellery
Telugu
హెవీ బంగారు జడ..
ఇలాంటి జడ కూాడా చాలా అందంగా ఉంటుంది. పెళ్లి కూతుళ్లకు ఇలాంటి జడలు చాలా బాగుంటాయి. జడ వేసుకోవడం కూడా చాలా సింపుల్.
Image credits: Arshis Jewellery
Telugu
చైన్ జడ బిళ్లలు..
ప్లెయిన్ గా జడ బిల్ల పెట్టుకోకుండా.. ఇలా.. చైన్ తో ఉన్న వాటిని కూడా పెట్టుకోవచ్చు. హెయిర్ లీవ్ చేసినప్పుడు ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
Image credits: Arshis Jewellery
Telugu
రాయల్ లుక్ ఇచ్చే హెయిర్ చైన్...
లక్ష్మీదేవి పెండెంట్ కి.. రెండు వైపులా మూడు లైన్లలో చైన్స్ ఉన్నాయి. ఈ హెయిర్ యాక్సెసరీస్ చాలా అందంగా ఉంటుంది. ఇదొక్కటి ఉంటే సపరేటుగా మాటలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.