Telugu

Gold Ring: 2 గ్రాముల్లో అదిరిపోయే ఉంగరం డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్

Telugu

ఫ్లోరల్ రింగ్..

తీగలాగా వంగి ఉండే డిజైన్‌పై వరుసగా పర్పుల్ , వైట్ క్యూబిక్ జిర్కోనియా (CZ) పువ్వులను అమర్చిన ట్రెండింగ్ ఉంగరం ఇది.  మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: south india Jewels
Telugu

ఫ్లవర్ రింగ్..

అమెరికన్ డైమండ్స్‌తో పాటు మధ్యలో పర్పుల్ ఫ్లవర్ మోటిఫ్స్‌తో డెలికేట్‌గా తీర్చిదిద్దిన బ్రాస్‌లెట్ డిజైన్. లైట్‌వెయిట్ అండ్ మినిమల్ లుక్ కోరుకునే మహిళలకు ఇది ఒక పర్ఫెక్ట్ ఎంపిక.

Image credits: south india Jewels
Telugu

పార్టీవేర్ రింగ్..

గోల్డ్ రింగ్ పై పర్పుల్, వైట్ మ్యాచింగ్ మార్కిజ్ స్టోన్స్‌ను జిగ్-జాగ్ నమూనాలో అమర్చిన రాయల్ డిజైన్. పార్టీవేర్ లేదా పండుగ దుస్తులకు ఇది ఎంతో మెరుపును, ఎలిగెంట్ లుక్‌ని ఇస్తుంది.

Image credits: south india Jewels
Telugu

నెమలి ఉంగరం..

నెమలి ఆకారంలో డైమండ్స్, పింక్/రూబీ రాళ్లతో చాలా గ్రాండ్‌గా డిజైన్ చేసిన పీకాక్ ఉంగరం ఇది. పట్టు చీరలు పెళ్లిళ్ల డ్రెస్సులపైకి రాయల్ టెంపుల్ వైబ్‌ని ఇచ్చే బెస్ట్ డిజైన్ ఇది.

Image credits: south india Jewels
Telugu

ట్రిపుల్ సర్కిల్ రింగ్..

మూడు గుండ్రటి చక్రాల ఆకారాలలో పర్పుల్ రాళ్ల పువ్వులను పొదిగి తయారుచేసిన ప్రత్యేకమైన ఉంగరం. ట్రెడిషనల్ చీరలపైకి వేడుకల్లో ధరించడానికి ఇది ఎంతో క్లాసీగా ఉంటుంది.

Image credits: south india Jewels
Telugu

వెస్ట్రన్ లుక్..

లైట్ వెయిట్ రింగ్ కి   మధ్యలో పర్పుల్ కెంపు రాళ్లతో అందమైన లీఫ్ డిజైన్ చేశారు. వెస్ట్రన్ , ఇండియన్ ఫ్యూజన్ అవుట్‌ఫిట్స్‌పైకి ఇది చాలా స్టైలిష్‌గా అమరుతుంది.

Image credits: south india Jewels

రోజుకో క్యారెట్ తింటే ఒక్క నెలలోనే చర్మానికి మెరుపు

Anxiety Foods: గుండెల్లో గాభరాగా అనిపిస్తే వెంటనే వీటిని తినండి

Clove Tea: నార్మల్ టీ కాదు, లవంగం టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో..

Blouse Designs: చీరలకు గ్రాండ్ లుక్ ఇచ్చే బ్లౌజు బ్యాక్ డిజైన్లు