డార్క్ చాక్లెట్ మీతో పాటూ ఉంచుకోండి. దీనిలో ఫ్లేవనాయిడ్స్, ట్రిప్టోఫాన్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి వెంటనే ఒత్తిడిని తగ్గిస్తాయి.
Image credits: Social Media
Telugu
కొవ్వు ఉండే చేపలు
సాల్మన్, ట్యూనా వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (EPA, DHA), విటమిన్ డి ఉంటాయి. ఈ కొవ్వు పట్టిన చేపలు తింటే యాంగ్జయిటీ చాలా వరకు కంట్రోల్ లో ఉంటుంది.
Image credits: Getty
Telugu
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఎల్-థియానిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది డోపమైన్, సెరోటోనిన్ లాంటి న్యూరోట్రాన్స్‌మిటర్లను పెంచి మైండ్ రిలాక్స్ చేస్తుంది.
Image credits: Getty
Telugu
పెరుగు
పెరుగు రోజూ తింటే ఎంతో మంచిది. దీన్ని తినడం వల్ల గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది.
Image credits: Getty
Telugu
ఆకుకూరలు
ఆకుకూరల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కార్టిసాల్ తగ్గి, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది.
Image credits: Getty
Telugu
గుడ్లు
గుడ్లలో ప్రోటీన్, విటమిన్ డి, ట్రిప్టోఫాన్ లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆందోళనను తగ్గిస్తాయి.