సింపుల్ లుక్ లో మెరిసిపోవాలి అనుకుంటే.. ఇలాంటి జుంకాలు ట్రై చేయచ్చు. పైన స్టడ్ మ్యాచింగ్ కలర్ ట్రై చేయచ్చు.
మీకు కృష్ణుడు అంటే ఇష్టం ఉంటే.. ఈ జుంకా కచ్చితంగా నచ్చుతుంది. స్డడ్ దగ్గర కృష్ణుడి బొమ్మ ఉంటే.. కింద జుంకా వేలాడుతూ ఉంటుంది. మంచి రాయల్ లుక్ ఇస్తుంది.
ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన డిజైన్ ఇది. చీరల మీదకు ఇలాంటి జుంకాలు చాలా బాగుంటాయి.
ఇలాంటి జుంకాలు చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. ఈ ఇయర్ రింగ్స్ పార్టీ వేర్ లుక్ కి చాలా బాగుంటాయి.
కేవలం ఇయర్ రింగ్స్ తోనే రాయల్ లుక్ రావాలి అంటే.. ఇలాంటి స్టోన్స్ ఇయర్ రింగ్స్ ధరించాల్సిందే. చాలా అందంగా కనిపిస్తారు.
ఎరుపు, ఆకు పచ్చ స్టోన్స్ తో ఉన్న ఇలాంటి జుంకాలు చీరల మీదకు చాలా అందంగా ఉంటాయి.
ఇలాంటి జుంకాలు పిల్లలకు కూడా బాగుంటాయి. డ్యాన్స్ చేస్తున్న డాల్ లాగా ఈ జుంకాలు కనిపిస్తాయి.
స్టడ్ లో బంగారం కాకుండా.. రెడ్ కలర్ స్టోన్ ఉంచి.. కింద ముత్యాలతో వేలాడే బుట్ట వేలాడదీశారు. మ్యాచింగ్ చీరలకు ఇది ట్రై చేయచ్చు.
పొడవాటి జుంకాలు పెట్టుకోవడం ఇష్టమైన వారు.. ఇవి ట్రై చేయచ్చు. ఆర్టిఫీషియల్ జ్యూవెలరీ లో కూడా ఈ డిజైన్లు మీకు లభిస్తాయి.
మెడలో ఎలాంటి జ్యూవెలరీ లేకపోయినా.. కేవలం ఇయర్ రింగ్స్ తో మంచి లుక్ కావాలి అంటే.. ఈ జుంకాలు పర్ఫెక్ట్ ఛాయిస్.
Silver Anklets: డైలీవేర్ కి ఈ వెండి పట్టీలు బెస్ట్ ఆప్షన్.. చూసేయండి!
రోజూ జీలకర్ర టీ తాగితే 7 అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?
Coriander Leaves: వంటల్లో కొత్తిమీర ఎందుకు వేయాలో తెలుసా?
Sarees: వావ్ అనిపించే వర్క్ శారీస్.. డిజైన్లు చూస్తే ఫిదా కావాల్సిందే!