డైలీవేర్ కి ఇలాంటి సింపుల్ డిజైన్ పట్టీలు చాలా అందంగా ఉంటాయి. వీటిని అన్ని వయసులవారు పెట్టుకోవచ్చు. చాలా తక్కువ వెయిట్ లో వస్తాయి.
రంగు రంగుల రాళ్లతో ఉన్న ఈ సన్నటి పట్టీలు పాదాలకు కొత్త మెరుపునిస్తాయి. బడ్జెట్ లో వస్తాయి. స్కూల్ పిల్లలకు, కాలేజీ అమ్మాయిలకు బాగుంటాయి.
చైన్ డిజైన్ పట్టీలను నేటితరం అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ స్టైలిష్ లుక్ ఇస్తాయి.
వెండి పూసలతో ఉన్న ఈ పట్టీలు పాదాలకు మోడ్రన్ లుక్ ఇస్తాయి. వీటిని 2 నుంచి 3 తులాల్లో తీసుకోవచ్చు.
ఫ్లోరల్ డిజైన్ పట్టీలు పాదాలకు గ్రాండ్ లుక్ ఇస్తాయి. వీటిని రోజూ పెట్టుకోవచ్చు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి కూడా చక్కగా సెట్ అవుతాయి.
జిగ్ జాగ్ ప్యాటర్న్ లో వైట్ స్టోన్స్ పొదిగిన ఈ పట్టీలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. లైట్ వెయిట్ లో వస్తాయి.
వెండి చైన్ చుట్టూ నల్లపూసలతో డిజైన్ చేసిన ఈ పట్టీలను 2 తులాల్లో తీసుకోవచ్చు. సరికొత్త డిజైన్స్ ట్రై చేయాలి అనుకునేవారికి ఇవి మంచి ఎంపిక.
రోజూ జీలకర్ర టీ తాగితే 7 అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?
Coriander Leaves: వంటల్లో కొత్తిమీర ఎందుకు వేయాలో తెలుసా?
Sarees: వావ్ అనిపించే వర్క్ శారీస్.. డిజైన్లు చూస్తే ఫిదా కావాల్సిందే!
Bridal Jewellery:పెళ్లిళ్లకు అదిరిపోయే జ్యూవెలరీ సెట్స్ ఫిదా అయిపోతారు