కొత్తిమీరలో విటమిన్ ఎ, సి, కె, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు ఉబ్బరం సమస్యను నివారించడానికి కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
కొత్తిమీరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది శరీర శుద్ధికి సహాయపడుతుంది.
కొత్తిమీరలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
కొత్తిమీరలో యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ కొత్తిమీర తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Sarees: వావ్ అనిపించే వర్క్ శారీస్.. డిజైన్లు చూస్తే ఫిదా కావాల్సిందే!
Bridal Jewellery:పెళ్లిళ్లకు అదిరిపోయే జ్యూవెలరీ సెట్స్ ఫిదా అయిపోతారు
Gold Haaram: 5 తులాల్లో మెడ నిండుగా వచ్చే గోల్డ్ హారం డిజైన్లు
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు