లేస్, గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ హెవీ బోర్డర్ రెడ్ శారీ మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కట్టుకోవడానికి సూపర్ గా ఉంటుంది.
సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి పాస్టెల్ కలర్ శారీస్ బెస్ట్ ఆప్షన్. నైట్ ఫంక్షన్లకు ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి.
లేస్ బోర్డర్ తో ఉన్న రెడ్ కలర్ నెట్ శారీ కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. హెవీ డిజైన్ బ్లౌజుతో మీ లుక్ అదిరిపోతుంది.
సింపుల్ ఫ్లవర్ డిజైన్ బోర్డర్ తో ఉన్న ఈ యెల్లో కలర్ శారీ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు కట్టుకోవడానికి చక్కగా సెట్ అవుతుంది. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది.
ప్రస్తుతం కట్ వర్క్ డిజైన్ శారీస్ ట్రెండ్ నడుస్తోంది. ఆఫీసు పార్టీలు, చిన్న చిన్న ఫంక్షన్లకు ఇలాంటి శారీస్ బాగుంటాయి.
మిర్రర్ వర్క్ శారీస్ ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి. ఇలాంటి శారీస్ తో స్లీవ్ లెస్ బ్లౌజ్ జత చేస్తే మోడ్రన్ లుక్ పొందవచ్చు.
Bridal Jewellery:పెళ్లిళ్లకు అదిరిపోయే జ్యూవెలరీ సెట్స్ ఫిదా అయిపోతారు
Gold Haaram: 5 తులాల్లో మెడ నిండుగా వచ్చే గోల్డ్ హారం డిజైన్లు
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Diamond Rings: కళ్లు చెదిరే డైమండ్ ఉంగరాలు.. ఒక్కటైనా ఉండాల్సిందే