Telugu

రోజూ జీలకర్ర టీ తాగితే 7 అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?

Telugu

బరువు తగ్గిస్తుంది

ప్రతిరోజూ జీలకర్ర టీ తాగితే జీర్ణ సమస్యలు రావు. ఇది ఆకలిని తగ్గించి, బరువును తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

గుండెకు రక్షణ

రోజూ జీలకర్ర టీ తాగేవారిలో కాలేయ పనితీరు సవ్యంగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Image credits: Social Media
Telugu

రోగనిరోధక శక్తి కోసం

జీలకర్రలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

కంటి ఆరోగ్యానికి

రోజూ జీలకర్ర టీ తాగడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Image credits: Getty
Telugu

ముఖంపై మచ్చలు పోతాయి

జీలకర్రలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ముఖంపై ఉన్న మచ్చలను తొలగిస్తాయి.

Image credits: Getty
Telugu

డయాబెటిస్‌ ఉన్నవారు

జీలకర్ర టీని డయాబెటిస్ ఉన్నవారు తాగవచ్చు.  విటమిన్ సి, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

Image credits: Getty
Telugu

cumin tea

Image credits: pixabay

Coriander Leaves: వంటల్లో కొత్తిమీర ఎందుకు వేయాలో తెలుసా?

Sarees: వావ్ అనిపించే వర్క్ శారీస్.. డిజైన్లు చూస్తే ఫిదా కావాల్సిందే!

Bridal Jewellery:పెళ్లిళ్లకు అదిరిపోయే జ్యూవెలరీ సెట్స్ ఫిదా అయిపోతారు

Gold Haaram: 5 తులాల్లో మెడ నిండుగా వచ్చే గోల్డ్ హారం డిజైన్లు