2024లో సిగ్నెట్ ఉంగరాలు బాగా పాపులర్ అయ్యాయి. జంతువుల డిజైన్లు ఈ ఉంగరాలపై ఉంటాయి. పెళ్లి కానుకగా ఇవ్వడానికి బాగుంటాయి.
1920-30ల నాటి ఆర్ట్ డెకో వింటేజ్ ఉంగరాలు. త్రిభుజ ఆకారం, షార్ప్ లైన్లు, కాంట్రాస్ట్ రంగుల్లో వచ్చాయి. చేతులకు లగ్జరీ లుక్ ఇస్తాయి.
2024లో యువతులు మెచ్చే ఆకులు, తీగల డిజైన్ల ఉంగరాలు బాగా ట్రెండ్ అయ్యాయి . బంగారం, డ్యూప్ మెటల్‌లో కూడా దొరుకుతాయి.
ఈ సంవత్సరం పువ్వుల డిజైన్ బాగా ట్రెండ్ అయ్యాయి ఎక్కువ బరువైన నగలు ఇష్టపడని వారికి మంచి ఆప్షన్.
నిశ్చితార్థానికి సాలిటైర్ ఉంగరం సరైనది. వజ్రం, బంగారంలో దొరుకుతుంది.
2024లో ఓపెన్ ఉంగరాలు క్లాసీ లుక్ ని ఇస్తాయి. మోడర్న్ లుక్ కోసం కూడా బాగుంటాయి.
స్టాకింగ్ ఉంగరాలు వింటేజ్ లుక్ ఇస్తాయి. బంగారం, పాత రత్నాలతో తయారు చేస్తారు. మంచి లుక్ ని కూడా ఇస్తాయి.
విలువైన రాళ్లతో తయారు చేసిన కాక్‌టెయిల్ ఉంగరాలు రాయల్ లుక్ ఇస్తాయి. అదనపు నగల అవసరం ఉండదు.
ఫంకీ లుక్ కోసం చైన్ ఉంగరాలు బాగా డిమాండ్‌లో ఉన్నాయి. వీటిని తయారు చేయడానికి వివిధ లోహాలు, రత్నాలు వాడతారు.
వేటిని తింటే.. మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుందో తెలుసా
చాణక్య నీతి: భార్య లో భర్త కోరుకునే గుణాలు ఇవే
రోజుకి ఎన్ని బాదం పప్పులు తింటే మంచిది
పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా? కచ్చితంగా తినాల్సనవి ఇవే