Telugu

రోజుకి ఎన్ని బాదం పప్పులు తింటే మంచిది?

Telugu

బాదం పప్పులు

బాదం పప్పులు తింటే ఎన్నో రోగాల ముప్పు తగ్గుతుంది. ముఖ్యంగా ఇది మీ ఆకలిని తగ్గించి ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినకుండా కాపాడుతుంది. 

Image credits: Getty
Telugu

నిద్ర బాగా పడుతుంది

అవును నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారికి బాదం పప్పులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. రాత్రిపూట నానబెట్టిన బాదం పప్పులను తింటే బాగా నిద్రపడుతుంది.దీనిలో మెగ్నీషియం ఇందుకు సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

బాదం

 బాదం పప్పుల్లో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని పెరుగు లేదా పాలతో కలిపి తింటే ఆరోగ్యంగా బేషుగ్గా ఉంటుంది. ఎముకలు బలంగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

జీర్ణక్రియను సులభతరం చేస్తుంది

బాదం పప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తింటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొత్తం  శరీరం హెల్తీగా ఉంటుంది. 
 

Image credits: Getty
Telugu

బాదం

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు రోజుకు ఏడు లేదా ఎనిమిది బాదంపప్పులను తినొచ్చు. కానీ ఇంతకంటే ఎక్కువ బాదం పప్పులను తినకూడదు. 

Image credits: Getty
Telugu

మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది

బాదం పప్పులను తింటే మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గడం మొదలవుతుంది. 

Image credits: Getty

రాత్రిపూట ఈ పండ్లు తినకూడదు ఎందుకో తెలుసా?

2024లో జనాలు మెచ్చిన హెల్దీ సీడ్స్

బెండకాయ కూరను మధ్యాహ్నం తింటే ఏమౌతుందో తెలుసా

చేపల్ని ఇలా ఫ్రై చేస్తే రుచి వేరే లెవెల్ అంతే..