pregnancy & parenting
విటమిన్లు, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు గుడ్డులో ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ వీర్యం నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్ వంటివి గింజల్లో ఉంటాయి. ఇవి గర్భధారణకు సహాయపడతాయి.
సాల్మన్ చేప ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
ఫోలిక్ యాసిడ్ ఉన్నందున ఆకుకూరలు గర్భదారణకు సహాయపడతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, గర్భం దాల్చే అవకాశాలను పెంచడానికి సహాయపడే మరో ఆహారం ధాన్యాలు.
పాల ఉత్పత్తులు గర్భం దాల్చే అవకాశాలను పెంచడానికి సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీ పండ్లు గర్భం దాల్చే అవకాశాలను పెంచుతాయి.
పిల్లలు మొండిగా, చెప్పిన మాట వినకుండా ఎందుకు ఉంటారో తెలుసా
పిల్లల్లో మలబద్దకం సమస్య తగ్గించేదెలా?
పిల్లల ముందు పేరెంట్స్ గొడవపడితే ఏమౌతుంది?
పేరెంట్స్ స్ట్రిక్ట్ గా ఉంటే, పిల్లలు ఇలానే తయారౌతారు