Telugu

అరతులంలో వచ్చే బంగారు చైన్లు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!

Telugu

సింపుల్ గోల్డ్ చైన్

అరతులంలో వచ్చే ఇలాంటి సింపుల్ గోల్డ్ చైన్స్ రోజువారీ వినియోగానికి చక్కగా ఉంటాయి. అందమైన లుక్‌ను ఇస్తాయి.

Image credits: instagram-
Telugu

స్టైలిష్ చైన్

ఇలాంటి సన్నని బంగారు చైన్లు తక్కువ బరువులో వస్తాయి. సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. చిన్న పెండెంట్లతో అందంగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

5 గ్రాముల చైన్

మోడ్రన్ డిజైన్ లో ఉన్న ఈ సన్నటి గోల్డ్ చైన్ 5 గ్రాముల్లో వస్తుంది. డైలీవేర్ కి చక్కగా సెట్ అవుతుంది.

Image credits: instagram
Telugu

ట్రెడిషనల్ డిజైన్ చైన్

సంప్రదాయ డిజైన్లను ఇష్టపడేవారికి ఇలాంటి క్లాసిక్ గోల్డ్ చైన్స్ చక్కని ఎంపిక. చీరలు, ట్రెడిషనల్ దుస్తులకు బాగా సరిపోతాయి.

Image credits: instagram
Telugu

డైలీవేర్ చైన్

హార్ట్, ఫ్లవర్ షేప్ కాంబినేషన్ లో ఉన్న ఈ గోల్డ్ చైన్ అందమైన లుక్‌ను ఇస్తుంది. రోజువారీ వినియోగానికి మంచి ఎంపిక.

Image credits: instagram
Telugu

మినిమల్ డిజైన్ చైన్

మినిమల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఈ గోల్డ్ చైన్ ఇట్టే నచ్చేస్తుంది. 5 గ్రాముల్లోపే వస్తుంది. మోడ్రన్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

హెవీ లుక్ చైన్

తక్కువ వెయిట్ లో హెవీ లుక్ ఇచ్చే చైన్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ బెస్ట్ ఛాయిస్. నచ్చిన లెటర్ తో లాకెట్ డిజైన్ చేసుకోవచ్చు.

Image credits: instagram

Black Beads Anklets: నల్లపూసల వెండి పట్టీల డిజైన్లు.. పాదాలకు ఎంతందమో

Kids Fashoin: చిన్నారుల కోసం అదిరిపోయే డ్రెస్సులు.. ఎంత బాగున్నాయో!

Gold Rings: కేవలం 2 గ్రాముల్లో అందమైన ఉంగరాలు.. బెస్ట్ డిజైన్లు ఇవిగో

Lemon Juice Hacks: నిమ్మకాయను ఇలా పిండితే చాలు.. చుక్క కూడా వృథా కాదు