Telugu

Lemon Juice Hacks: నిమ్మకాయను ఇలా పిండితే చాలు.. చుక్క కూడా వృథా కాదు

Telugu

నేల మీద రోల్ చేయండి

కొన్నిసార్లు నిమ్మకాయలు గట్టిగా ఉంటాయి. ఎంత పిండినా సరిగ్గా రసం రాదు.  అందుకే కట్ చేసే ముందు కిచెన్ కౌంటర్ మీద పెట్టి, అరచేతితో గట్టిగా నొక్కుతూ 2, 3 సార్లు అటూ ఇటూ రోల్ చేయండి.

Image credits: AMAZON
Telugu

గోరువెచ్చని నీటి మ్యాజిక్

రసం పిండే ముందు నిమ్మకాయను 5 నుంచి 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో వేసి ఉంచండి. దీనివల్ల లోపలి భాగం త్వరగా మెత్తబడుతుంది.

Image credits: Getty
Telugu

రెట్టింపు రసం వస్తుంది

ఇలా చేయడం వల్ల నిమ్మకాయ తొక్క మృదువుగా మారుతుంది. లోపలి కణాలు విడిపోయి ఒక్క చుక్క కూడా వృథా కాకుండా పూర్తిగా రసం వస్తుంది.

Image credits: Pixabay
Telugu

అడ్డంగా కట్ చేయండి

నిమ్మకాయను నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేసి పిండితే, రసం మరింత సులభంగా, ఎక్కువగా వస్తుంది.

Image credits: Getty

Earrings: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే జుంకాల డిజైన్లు..చూసేయండి

Ikkat Saree:ఆఫీస్ వేర్ కి సూటయ్యే కాటన్ చీరలు బడ్జెట్ ధరకే

Sleep: రాత్రి పడుకునే ముందు ఇవి తింటే.. ప్రశాంతంగా నిద్రపోతారు

Mangalasutram: 2 గ్రాముల్లో దొరికే లైట్ వెయిల్ షార్ట్ నల్లపూసల చైన్లు