Telugu

నల్లపూసల వెండి పట్టీల డిజైన్లు.. పాదాలకు ఎంతందమో

Telugu

గజ్జెల పట్టీలు

ఈ నల్లపూసల గజ్జెల పట్టీలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చక్కగా నప్పుతాయి. ఇవి మీ పాదాలకు మరింత అందాన్ని ఇస్తాయి.

Image credits: Instagram
Telugu

చైన్ డిజైన్ పట్టీలు

సన్నని చైన్, నల్లపూసలతో వచ్చే ఈ పట్టీలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. మీరు వీటిని తక్కువ బడ్జెట్‌లోనే సొంతం చేసుకోవచ్చు.

Image credits: Instagram
Telugu

ట్రెండీ డిజైన్

వెండి, నల్లపూసల కాంబినేషన్‌లో వచ్చే ఈ పట్టీలు డైలీవేర్‌కు చాలా బాగుంటాయి. మీరు మీ ఆత్మీయులకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇవి బెస్ట్ ఆప్షన్.

Image credits: pinterest
Telugu

సింపుల్ డిజైన్

మధ్యలో వెండి చైన్, చుట్టూ నల్లపూసలతో వచ్చే ఈ పట్టీలు చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇవి మీ పాదాలకు మంచి క్లాసీ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ పట్టీలు

చుట్టూ నల్లపూసలు, మధ్యలో ఫ్లవర్ డిజైన్‌తో వచ్చే ఈ పట్టీలు స్టైలిష్ లుక్ ఇస్తాయి. మీరు వీటిని బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

ఈవిల్ ఐ డిజైన్

చుట్టూ నల్లపూసలు, మధ్యలో ఈవిల్ ఐ డిజైన్‌తో వచ్చే ఈ పట్టీలు రోజువారీ వాడకానికి బాగుంటాయి. ఇవి అన్ని వయసుల వారికి చక్కగా సెట్ అవుతాయి.

Image credits: Pinterest
Telugu

మువ్వల పట్టీలు

చుట్టూ వెండి మువ్వలతో వచ్చే ఈ పట్టీలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఇవి సూపర్ ఛాయిస్.

Image credits: Pinterest

Kids Fashoin: చిన్నారుల కోసం అదిరిపోయే డ్రెస్సులు.. ఎంత బాగున్నాయో!

Gold Rings: కేవలం 2 గ్రాముల్లో అందమైన ఉంగరాలు.. బెస్ట్ డిజైన్లు ఇవిగో

Lemon Juice Hacks: నిమ్మకాయను ఇలా పిండితే చాలు.. చుక్క కూడా వృథా కాదు

Earrings: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే జుంకాల డిజైన్లు..చూసేయండి