చిన్న తెల్లటి పొడులు పొదిగిన ఉంగరం ఇది. ఉంగరం వేలికి ఎంతో అందాన్ని ఇస్తుంది.
ఇది ఉంగరాల్లో కొత్త మోడ్రన్ డిజైన్. చూసేందుకు ఎంతో అందంగా, కళగా ఉంటుంది.
లింక్ డిజైన్ తో వచ్చే ఉంగరం ఇది. ఇది చూసేందుకు ఎంతో చక్కగా ఉంటుంది.
మధ్యల ముత్యం పెట్టిన ఉంగరం ఇది. కేవలం రెండు గ్రాముల్లోనే మంచి లుక్ వస్తుంది.
అరవిరిసిన పువ్వులాంటి ఫ్లవర్ డిజైన్. రాయల్ లుక్ ఇచ్చే ఉంగరం ఇది.
సింగిల్ పొడితో వచ్చే మెరిసే ఉంగరం. అమ్మాయిలకు ఎంతో చక్కగా ఉంటుంది.
పువ్వు ఆకారంలో ఉండే ఉంగరం డిజైన్ ఇది. చూసేందుకు ఎంతో చక్కగా ఉంటుంది.
Lemon Juice Hacks: నిమ్మకాయను ఇలా పిండితే చాలు.. చుక్క కూడా వృథా కాదు
Earrings: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే జుంకాల డిజైన్లు..చూసేయండి
Ikkat Saree:ఆఫీస్ వేర్ కి సూటయ్యే కాటన్ చీరలు బడ్జెట్ ధరకే
Sleep: రాత్రి పడుకునే ముందు ఇవి తింటే.. ప్రశాంతంగా నిద్రపోతారు