Telugu

చిన్నారుల కోసం అదిరిపోయే డ్రెస్సులు.. ఎంత బాగున్నాయో!

Telugu

పట్టు పరికిణీ

సంప్రదాయ దుస్తుల్లో చిన్నారుల అందమే వేరు. ఇలాంటి పట్టు పరికిణీలు పండగలు, శుభకార్యాలకు సూపర్ గా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

డిజైనర్ లెహంగా

ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ లెహంగా చిన్నారులకు చాలా బాగుంటుంది. ప్రత్యేక సందర్భాలకు చక్కగా సరిపోతుంది. 

Image credits: pinterest
Telugu

పెప్లమ్ టాప్

సీక్విన్స్ వర్క్ తో ఉన్న పెప్లమ్ టాప్, ఫ్రిల్స్ లెహంగా గ్రాండ్ లుక్ ఇస్తుంది. పిల్లల అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: Pinterest
Telugu

పూల డిజైన్ ఫ్రాక్

పూల డిజైన్లతో ఉన్న ఈ ఫ్రాక్ చిన్నారుల అందాన్ని మరింత పెంచుతుంది. పార్టీలు, ఫంక్షన్లకు ఈ స్టైలిష్ డ్రెస్సులు చక్కగా సరిపోతాయి.

Image credits: Pinterest
Telugu

కస్టమైజ్డ్ ఫ్రాక్

కస్టమైజ్డ్ ఫ్రాక్స్ పిల్లలను మరింత క్యూట్ గా చూపిస్తాయి. ఇలా మనకు నచ్చిన ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసుకోవచ్చు.

Image credits: social media
Telugu

పింక్ ఫ్రాక్

నెట్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన ఈ పింక్ ఫ్రాక్ పిల్లలకు క్యూట్ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్, స్లిప్పర్స్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: social media

Gold Rings: కేవలం 2 గ్రాముల్లో అందమైన ఉంగరాలు.. బెస్ట్ డిజైన్లు ఇవిగో

Lemon Juice Hacks: నిమ్మకాయను ఇలా పిండితే చాలు.. చుక్క కూడా వృథా కాదు

Earrings: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే జుంకాల డిజైన్లు..చూసేయండి

Ikkat Saree:ఆఫీస్ వేర్ కి సూటయ్యే కాటన్ చీరలు బడ్జెట్ ధరకే