వీటిని మనం చెంప స్వరాలు అని పిలుస్తాం. అయితే.. పాత కాలం నాటి డిజైన్ కాదు. ట్రెండీగా కనిపిస్తారు. పూసలతో ఉన్న మూడు లేయర్ ఇయర్ చైన్స్ చాలా అందంగా ఉంటాయి. ట్రెండీగా కనిపిస్తారు.
Image credits: Tarathi jewels
Telugu
మువ్వల మాటీలు..
ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మాటీల డిజైన్లు ఇవి. మాటీలు ప్లెయిన్ గా లేకుండా.. మువ్వలతో ఉన్న మాటీలు చాలా అందంగా ఉంటాయి. చీరల మీదకు ఇవి పెట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు.
Image credits: Tarathi jewels
Telugu
ముత్యాల చెంప స్వరాలు..
ఈ చెంప స్వరాలు కాస్త హెవీగా ఉన్నా.. మంచి లుక్ ఇస్తాయి. ఒక లైన్ ముత్యాలతో ఉంటే.. కింద మొత్తం బంగారు, పూసల కాంబినేషన్ లో ఉంటుంది. చీరల మీదకు చాలా బాగుంటుంది.
Image credits: Tarathi jewels
Telugu
మువ్వల మాటీలు..
ఈ మాటీలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. ఆకు డిజైన్ లో మాటీలు ఉండగా.. దాని చుట్టూ మువ్వలు ఉన్నాయి. ఇలాంటివి చాలా క్లాసీ లుక్ ఇస్తాయి.
Image credits: Tarathi jewels
Telugu
జుంకా మాటీలు...
ఈ చెంప స్వరాలు కూడా చాలా అందంగా ఉంటాయి. రెండు లైన్ల ఈ ఇయర్ చైన్స్ కి.. కింద జుంకాలు వేలాడ దీసి ఉంటాయి. ఆ జుంకాలు ఊగుతూ చాలా బాగా కనిపిస్తాయి.
Image credits: Tarathi jewels
Telugu
కాసుల మాటీలు..
ఇది కూడా మూడు లేయర్ల చెంప స్వరాలు. రెండు లేయర్లు సింపుల్ గా ఉన్నా, కింద లైన్ కి కాసులు వేలాడి ఉంటాయి. ఇవి చాలా హెవీ లుక్ ఇస్తాయి.
Image credits: Tarathi jewels
Telugu
రంగు రాళ్ల చెంపస్వరాలు..
ఇవి కాస్త సింపుల్ అండ్ క్లాసీ లుక్ అందిస్తాయి. రంగు రంగు రాళ్ల డిజైన్ కి.. కింద మువ్వలు వేలాడి కనపడతాయి. చాలా గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి.
Image credits: Tarathi jewels
Telugu
డిఫరెంట్ లుక్ ఇచ్చే మాటీలు..
ఇప్పటి వరకు మీరు ఇలాంటి మాటీల డిజైన్లు చూసి ఉండరు. ఇవి… చాలా డిఫరెంట్ లుక్ ఇస్తాయి. చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. అందంగా కనపడతారు.