బంగారం, నవరత్నాలు పొదిగిన అందమైన చైన్ ఇది. మెడలో వేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది.
మెడకు పట్టేలా ఉంచే నవరత్నాల చోకర్. దీనికి జతగా అందమైన చెవిపోగులు కూడా వచ్చాయి.
మెడకు పట్టేలా ఉండే చోకర్ చీరపై ఎంతో కళగా కనిపిస్తుంది. మధ్యలో వచ్చే కుందన్లు దీని అందాన్ని మరింత పెంచుతాయి.
చక్కటి పెండెంట్ తో వచ్చే అందమైన హారం ఇది. రంగు రంగుల రాళ్లతో నిండిన హారం ఎవరికైనా నచ్చుతుంది.
చేతులు నిండుగా కనిపించాలంటే ఇలాంటి నవరత్నాల గాజులు వేసుకోవాలి.
చెవిదిద్దులు ఎంతో చక్కగా ఉంటాయి. నవరత్నాలు నిండిన చెవిపోగులు ఇవి.
పెళ్లి కాని అమ్మాయిలకు ఇలాంటి సింపుల్ నవరత్నాల చైన్ అందాన్ని ఇస్తుంది.
Lucky Bamboo: ఇంట్లో లక్కీ బ్యాంబూ మొక్కను ఇలా పెంచితే అదృష్టం
Silver Bracelet: రాఖీకి మీ సోదరికి నచ్చే బడ్జెట్ లో బెస్ట్ రాఖీ గిఫ్ట్
Pearl Necklace: ఈ ముత్యాల నక్లెస్ పెట్టుకుంటే.. అందరి కళ్లు మీవైపే
Food Safety: వీటిని పొరపాటున కూడా కడగకుండా తినొద్దు! ఎందుకో తెలుసా?