Telugu

Pearl Necklace: ఈ ముత్యాల నక్లెస్ పెట్టుకుంటే.. అందరి కళ్లు మీవైపే

Telugu

మూడు వరసల ముత్యాల నక్లెస్

ఇలాంటి నక్లెస్ చీరలమీదకు చాలా బాగుంటుంది. మూడు లేయర్ల ముత్యాలకు కింద కుందన్స్ వేలాడదీశారు. దీంతో.. లుక్ అందంగా మారిపోయింది. సింపుల్ గా ఉన్నా మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Arshis Jewellery
Telugu

ముత్యాలతో నక్లెస్..

ఈ డిజైన్ ముత్యాల నక్లెస్ చాలా భిన్నంగాా ఉంది.చిన్న గోల్డ్ సర్కిల్స్ కి పైన స్టోన్స్ ఉండగా.. ప్రతి సర్కిల్ లో ముత్యం ఉంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పెట్టుకుంటే స్టైలిష్ లుక్ పక్కా 

Image credits: Arshis Jewellery
Telugu

ముత్యాల హారం...

షార్ట్ నక్లెస్ ఇష్టం లేనివారు.. ఇలా ముత్యాల లాంగ్ హారం ట్రై చేయచ్చు. మూడు వరసల ముత్యాల హారానికి కింద అందమైన లాకెట్ ఉంది. లాకెట్ కి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ మరింత అందాన్ని ఇస్తాయి.

Image credits: Arshis Jewellery
Telugu

సింపుల్ ముత్యాల దండ

ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. ముత్యాలు, బంగారు పూసల కాంబినేషన్ లో ఈ దండ తయారు చేయగా, కింద కాస్త హెవీగా లాకెట్ జత చేశారు. మంచి… క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Arshis Jewellery
Telugu

ముత్యాల దండకు చాంద్ బాలీ లాకెట్..

ఈ ముత్యాల దండకు లాకెట్ గా చాంద్ బాలీ లాకెట్ జత చేశారు. మ్యాచింగ్ చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే.. మీ లుక్ కంప్లీట్ అవుతుంది.

Image credits: Arshis Jewellery
Telugu

హెవీ ముత్యాల హారం..

కుందన్స్, ముత్యాల కాంబినేషన్ లో తయారు చేసిన ముత్యాల హారం ఇది.  ముత్యాలు తక్కువ,  కుందన్స్ ఎక్కువగా ఉండేలా డిజైన్ చేసిన హారం ఇది. మంచి రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: Arshis Jewellery
Telugu

క్లాసీ ముత్యాల నక్లెస్...

ఇలాంటి ముత్యాల నక్లెస్.. డిజైనర్ వేర్ ఫీలింగ్ ఇస్తుంది. కేవలం చీరలు మాత్రమే కాదు.. డ్రెస్సుల మీదకు కూడా బాగుంటుంది. పార్టీలకు  ఇలాంటి నక్లెస్ ట్రై చేయవచ్చు.

Image credits: Arshis Jewellery

Food Safety: వీటిని పొరపాటున కూడా కడగకుండా తినొద్దు! ఎందుకో తెలుసా?

Mangalsutra Designs:సింపుల్ మంగళసూత్రాలు.. చూస్తే కొనకుండా ఉండలేరు

Gold Earrings: డైలీవేర్ కి ఈ బంగారు కమ్మలు సూపర్ గా ఉంటాయి.. చూడండి!

Gold Jhumka: చీరల మీదకు అదిరిపోయే గోల్డ్ జుంకాలు.. చూసేయండి