Telugu

Silver Bracelet: రాఖీకి మీ సోదరికి నచ్చే బడ్జెట్ లో బెస్ట్ రాఖీ గిఫ్ట్

Telugu

ప్రేమను నిరూపించే బ్రేస్‍లైట్

హార్ట్ షేప్‍, చార్మ్‌తో అలంకరించిన ఈ సిల్వర్ బ్రేస్‌లెట్ ప్రేమను, ఆప్యాయతను చూపిస్తుంది. సింపుల్‌గా, ఎంతో ఎలిగెంట్‌గా ఉండే ఈ డిజైన్.. క్యాజువల్ అవుటింగ్స్‌కి చక్కగా నప్పుతుంది.

Image credits: pinterest
Telugu

ఇన్ఫినిటీ సిల్వర్ బ్రేస్‌లెట్

ఇన్ఫినిటీ డిజైన్ బంధానికి ప్రతీక. మినిమల్ స్టైల్ ఇష్టపడే వాళ్లకి ఇది చాలా క్లాసీ గిఫ్ట్. ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటుంది.

Image credits: zepto.com
Telugu

పెర్ల్, సిల్వర్ కాంబినేషన్ బ్రేస్‌లెట్

ముత్యాలు, వెండి కాంబినేషన్ చాలా సాఫ్ట్, గ్రేస్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది. మీ సోదరికి ఎలిగెంట్ జ్యువెలరీ అంటే ఇష్టమైతే, ఈ బ్రేస్‌లెట్ ఫేవరెట్‌ అయిపోతుంది.

Image credits: zepto.com
Telugu

కఫ్ స్టైల్ సిల్వర్ బ్రేస్‌లెట్

ఓపెన్ కఫ్ డిజైన్‌తో ఉండే సిల్వర్ బ్రేస్‌లెట్లు ఈ మధ్య చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇండో-వెస్ట్రన్ నుంచి పార్టీ వేర్ వరకు ప్రతి లుక్‌కు మోడరన్ టచ్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

నేమ్ లేదా ఇనిషియల్ సిల్వర్ బ్రేస్‌లెట్

పర్సనలైజ్డ్ సిల్వర్ బ్రేస్‌లెట్ చాలా స్పెషల్ గిఫ్ట్ ఆప్షన్లలో ఒకటి. ఇందులో సోదరి పేరు లేదా ఇనిషియల్స్ చేర్చితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది.

Image credits: pinterest
Telugu

ఆక్సిడైజ్డ్ సిల్వర్ బ్రేస్‌లెట్

మీ సోదరికి బోహో లేదా ట్రెడిషనల్ జ్యువెలరీ అంటే ఇష్టమైతే, ఆక్సిడైజ్డ్ సిల్వర్ బ్రేస్‌లెట్ ఒక అద్భుతమైన ఆప్షన్. 

Image credits: pinterest

Pearl Necklace: ఈ ముత్యాల నక్లెస్ పెట్టుకుంటే.. అందరి కళ్లు మీవైపే

Food Safety: వీటిని పొరపాటున కూడా కడగకుండా తినొద్దు! ఎందుకో తెలుసా?

Mangalsutra Designs:సింపుల్ మంగళసూత్రాలు.. చూస్తే కొనకుండా ఉండలేరు

Gold Earrings: డైలీవేర్ కి ఈ బంగారు కమ్మలు సూపర్ గా ఉంటాయి.. చూడండి!