Telugu

Silk Saree: పండగలకు అదిరిపోయే ఫ్లోరల్ సిల్క్ చీరలు రెట్టింపు అందం మీదే

Telugu

ముత్యాల రంగు చీర..

పండగలు, పార్టీల్లో మీరు సింపుల్ గా, హుందాగా కనిపించాలి అంటే.. ఇలాంటి ముత్యాల రంగు ఫ్లోరల్ సిల్క్ చీరను ట్రై చేయాల్సిందే. మ్యాచింగ్ బ్లౌజ్ తో మీ లుక్ అదిరిపోతుంది. 

Image credits: instagram
Telugu

ఐవరీ కలర్ ఫ్లోరల్ సిల్క్ చీర

ఐవరీ రంగులో ఉండే ఈ ఫ్లోరల్ సిల్క్ చీర రిసెప్షన్‌కు, పండగలకు పర్ఫెక్ట్ ఐడియా. దీనిపైకి చోకర్ స్టైల్ జ్యువెలరీ పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

ప్యూర్ సిల్క్ ఫ్లోరల్ చీర

ప్యూర్ సిల్క్‌తో చేసిన ఈ చీర మీకు కచ్చితంగా రాయల్ లుక్‌ను ఇస్తుంది. దీనిపై ముత్యాల లేదా డైమండ్ జ్యువెలరీతో మీ లుక్‌ను మరింత అందంగా మార్చుకోవచ్చు.

Image credits: instagram
Telugu

పర్పుల్ ఫ్లోరల్ సిల్క్ చీర

రిసెప్షన్ పార్టీకి ఇలాంటి బ్రైట్ కలర్ ఫ్లోరల్ సిల్క్ చీర చాలా అందంగా కనిపిస్తుంది. దీనిపై ఉన్న పింక్ రంగు పువ్వులు చీరను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తాయి.

Image credits: instagram
Telugu

మహేశ్వరి సిల్క్ ఫ్లోరల్ చీర

మహేశ్వరి సిల్క్ చీరలో ప్రతి మహిళ అందంగా కనిపిస్తుంది.  పార్టీలు, పండగల కోసం ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ ఉన్న చీరను కొనుగోలు చేయవచ్చు.

Image credits: instagram- uphaar_ethnicwear

Dosa Batter: దోశ పిండి పులిసిపోయిందా? ఇలా చేసి చూడండి దోశలకు డబల్ రుచి

Bangle Designs: నేటితరం అమ్మాయిల కోసం మోడ్రన్ లుక్ ఇచ్చే గాజులు!

Gold Ring:1గ్రాము బంగారంలోనే కళ్లు చెదిరే లైట్ వెయిట్ ఉంగరాలు చూసేయండి

Ghee: రోజూ నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!