Telugu

నేటితరం అమ్మాయిల కోసం మోడ్రన్ లుక్ ఇచ్చే గాజులు!

Telugu

నియాన్ కలర్స్

బ్రైట్, మెరిసే రంగులు ఇష్టపడేవారికి ఈ గాజులు బెస్ట్ ఛాయిస్. పార్టీలకు, ఫ్రెండ్స్‌తో ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు ఇవి మిమ్మల్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

మార్బుల్ ఫినిష్ గాజులు

మార్బుల్ రాళ్లలా కనిపించే ఈ గాజులు, ఆఫీసులకు వెళ్లే మహిళలకు స్టైలిష్, ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి. ఫార్మల్ వేర్‌పైకి కూడా చక్కగా నప్పుతాయి.

Image credits: Pinterest
Telugu

గ్లిట్టర్ స్టైల్ గాజులు

యాక్రిలిక్ గాజుల్లో మెరిసే గ్లిట్టర్ పొడిని నింపిన ఈ గాజులు రాత్రిపూట జరిగే ఫంక్షన్లకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. ఇవి చేతులకు మరింత అందాన్నిస్తాయి.

Image credits: Pinterest
Telugu

చంకీ కఫ్స్

రెండు చేతులకు రెండు గాజులు వేసుకుంటే చాలు అనుకునేవారికి ఈ వెడల్పాటి డిజైన్ గాజులు బెస్ట్ ఆప్షన్. వెస్టర్న్ దుస్తులపైకి ఇవి చాలా బాగుంటాయి.

Image credits: Pinterest
Telugu

మల్టీకలర్ గాజులు

రకరకాల రంగుల్లో ఉండే సన్నని గాజులను వేసుకోవడం ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. ఇవి కాలేజీ అమ్మాయిల నుంచి ఆఫీసుకు వెళ్లే మహిళల వరకు ఎవ్వరికైనా సెట్ అవుతాయి.

Image credits: Pinterest
Telugu

ప్రింటెడ్ డిజైన్ గాజులు

పువ్వులు, ఆకుల డిజైన్ లో ఉన్న ఈ ట్రాన్స్పరెంట్ గాజులు చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి పర్ఫెక్ట్ ఆప్షన్. 

Image credits: Pinterest

Gold Ring:1గ్రాము బంగారంలోనే కళ్లు చెదిరే లైట్ వెయిట్ ఉంగరాలు చూసేయండి

Ghee: రోజూ నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!

Earrings: 1 గ్రాము బంగారంలో డైలీవేర్ ఇయర్ రింగ్స్, ఓ లుక్కేయండి

Earrings: చెవులకు నిండుగా అందమైన కమ్మలు.. చూస్తే వావ్ అనాల్సిందే!