Telugu

Dosa Batter: దోశ పిండి పులిసిపోయిందా? ఇలా చేసి చూడండి దోశలకు డబల్ రుచి

Telugu

పులిసిన పిండిలో నీటి మ్యాజిక్..

పిండి బాగా పులిసిపోయినప్పుడు.. నీటితో మ్యాజిక్ చేయవచ్చు.  దోశ పిండిలో సుమారు నీరు కలిపేయండి. 

Image credits: Getty
Telugu

బాగా కలపాలి

నీళ్లు పోసిన తర్వాత, గరిటెతో పిండిని బాగా కలపాలి. పిండి, నీళ్లు పూర్తిగా కలిసిపోయేలా చూడండి.
Image credits: Gemini
Telugu

10 నిమిషాలు వదిలేయండి

కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని కనీసం 10 నిమిషాల పాటు కదపకుండా పక్కన పెట్టండి. అప్పుడు పిండి అడుగు భాగానికి చేరుకుంటుంది. పులుపు ఉన్న నీరు పైకి తేలుతుంది.
Image credits: Instagram
Telugu

పైన ఉన్న నీటిని వంపేయండి

గిన్నెను జాగ్రత్తగా వంచి, పైన తేలిన నీటిని మాత్రమే వంపేయండి. గట్టి పిండి గిన్నెలోనే ఉండిపోతుంది.
Image credits: Gemini
Telugu

ఇప్పుడు దోశకు పిండి రెడీ!

ఇప్పుడు గిన్నెలో మిగిలిన పిండిని వాడండి. దీనివల్ల పులుపు చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు వేసే దోశలు చాలా రుచిగా వస్తాయి.
Image credits: Instagram

Bangle Designs: నేటితరం అమ్మాయిల కోసం మోడ్రన్ లుక్ ఇచ్చే గాజులు!

Gold Ring:1గ్రాము బంగారంలోనే కళ్లు చెదిరే లైట్ వెయిట్ ఉంగరాలు చూసేయండి

Ghee: రోజూ నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!

Earrings: 1 గ్రాము బంగారంలో డైలీవేర్ ఇయర్ రింగ్స్, ఓ లుక్కేయండి