Telugu

చేతులకు ఏనుగు గాజుల అందం

Telugu

రజ్వాడీ గజానన కంగన్ గోల్డ్ డిజైన్

మీ చేతులకు రాయల్, రీగల్ లుక్ ఇవ్వాలంటే రజ్వాడీ ప్యాటర్న్, నగిషీ వర్క్ ఉన్న ఈ గాజులు బావుంటాయి. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు చేయి నిండుగా ఉంటుంది.

Image credits: Pinterest-Anika arts
Telugu

కుందన్-స్టోన్ గోల్డ్ ప్లేటెడ్ కడా

వెడల్పాటి ప్యాటర్న్‌, క్రాస్ కట్‌వర్క్‌తో ఉన్న ఈ గాజులు ఏ ఫంక్షన్‌లోనైనా మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా చూపిస్తాయి.

Image credits: Pinterest- Crafty GemS
Telugu

3D కంగన్ డిజైన్

రాజస్థానీ డిజైన్ ఏనుగు గాజులు ఇవి. ఈ డిజైన్ 'పచేలీ వర్క్' నుంచి ప్రేరణ పొందింది. లోపలి గాజును పూసల రాళ్లతో కలుపుతూ, పైభాగంలో ఏనుగులను అందంగా అమర్చారు. 

Image credits: Pinterest- naari sarees
Telugu

హత్‌ముఖి కంగన్ డిజైన్

ఫిలిగ్రీ ఎనామెల్ వర్క్‌తో ఉన్న ఈ హత్‌ముఖి కంగన్ అడ్జస్టబుల్ ప్యాటర్న్‌లో వస్తుంది. దీని చివర్లలో ఏనుగు ముఖం  ఉంటుంది. 

Image credits: instagram- samruddhicollection2021
Telugu

యాంటిక్ గోఖ్రూ కంగన్ డిజైన్

దక్షిణ భారత కళ స్ఫూర్తితో చేసిన ఈ యాంటిక్ గోఖ్రూ కంగన్ డిజైన్, గజానన నగిషీతో మరింత అందంగా కనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ నగల్లో ఇలాంటివి ఎంచుకోవచ్చు.

Image credits: Pinterest-sajjewellery
Telugu

ఎలిఫెంట్ మోటిఫ్ బ్రాస్ బ్యాంగిల్

యాంటిక్ మ్యాట్ ఫినిష్‌తో ఉన్న ఈ ఎలిఫెంట్ మోటిఫ్ బ్రాస్ గాజుల డిజైన్‌కు పూసల వర్క్ కూడా జోడించారు. దీనిపై ఉన్న చిన్న చిన్న ఏనుగులు అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. 

Image credits: Pinterest- Crafty GemS
Telugu

ఫ్లోరల్ కంగన్ డిజైన్

పూల డిజైన్, ఏనుగు వర్క్ కలిసిన గాజులు ఇవి. యాంటీ టార్నిష్ గ్యారెంటీతో ఇవి రూ.500-600 ధరలో దొరుకుతాయి.

Image credits: gemini

Rashmika Mandanna: రష్మిక మందన్న అందమైన డ్రెస్సులు చూశారా?

Gold Earrings:తక్కువ బడ్జెట్ లో 14క్యారెట్ గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్

Indoor Plants: ఇంట్లో మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి

Baby Earrings: 1 గ్రాము బంగారంతో పాప కోసం చెవిపోగులు