ఈ మెహందీ డిజైన్స్ ని చాలా సింపుల్ గా వేసుకోవచ్చు!
Telugu

ఈ మెహందీ డిజైన్స్ ని చాలా సింపుల్ గా వేసుకోవచ్చు!

సీతాకోకచిలుక మెహందీ డిజైన్
Telugu

సీతాకోకచిలుక మెహందీ డిజైన్

ట్రెండీ మెహందీని వేసుకోవాలనుకుంటే.. ఫస్ట్ వేళ్లపై చక్కటి మెహందీని వేసి మధ్యలో అందమైన జాలీ సీతాకోకచిలుకను వేసుకోండి. బాగుంటుంది.

Image credits: Pinterest
టాటూ మెహందీ డిజైన్
Telugu

టాటూ మెహందీ డిజైన్

మణికట్టుపై టాటూ డిజైన్ మెహందీని వేసుకోవాలనుకుంటే.. ఈ విధంగా అందమైన సీతాకోకచిలుకను వేసుకోవచ్చు. చుట్టూ చిన్న నక్షత్రాలను వేస్తే.. మెహందీ పూర్తవుతుంది.   

Image credits: Pinterest
ఎగురుతున్న సీతాకోకచిలుక డిజైన్
Telugu

ఎగురుతున్న సీతాకోకచిలుక డిజైన్

ఫస్ట్ చేతిపై ఇలా నక్షత్ర ఆకారాలను వేసుకోవాలి. చివరలో ఎగురుతున్న సీతాకోకచిలుకను వేస్తే చాలు.. మీ మెహందీ పూర్తవుతుంది.

Image credits: Pinterest
Telugu

బ్యాక్ హ్యాండ్ మెహందీ డిజైన్

వెనుక భాగంలో అందమైన సీతాకోకచిలుక డిజైన్ మెహందీని వేసుకోవాలనుకుంటే.. మధ్యలో పెద్ద సీతాకోకచిలుకను గీసి మధ్యలో మెహందీని నింపండి. బాగుంటుంది.

Image credits: Pinterest
Telugu

చిన్న సీతాకోకచిలుక మెహందీ డిజైన్

బ్యాక్ హ్యాండ్‌పై చిన్న సీతాకోకచిలుకలను గీసి, మధ్యలో కొన్ని చుక్కలను పెట్టుకోవాలి. వేళ్లపై సింపుల్ డిజైన్ వేసుకుంటే చాలు. సూపర్ గా ఉంటుంది. 
 

Image credits: Pinterest
Telugu

3D సీతాకోకచిలుక మెహందీ డిజైన్

బ్యాక్ హ్యాండ్‌పై ఈ విధంగా 3D నమూనా సీతాకోకచిలుక మెహందీని వేసుకోవచ్చు. వేళ్లపై డిజైన్ వేసి..అందమైన లుక్‌ను పొందవచ్చు.

Image credits: Pinterest

ఇవి తింటే, మీ అందం పెరగడం పక్కా

Skin Care: ఈ టిప్స్ పాటిస్తే.. చర్మ సమస్యలు ఇట్టే తగ్గుతాయ్‌..!

kitchen tips: ఈ టిప్స్ పాటిస్తే.. కిచెన్ లో దుర్వసన చిటికెలో పోతుంది

నాన్ స్టిక్ తవా లేకుండా క్రిస్పీ దోశ వేసేదెలా?