Skin Care:  ఈ టిప్స్ పాటిస్తే.. చర్మ సమస్యలు ఇట్టే తగ్గుతాయ్‌..!
Telugu

Skin Care: ఈ టిప్స్ పాటిస్తే.. చర్మ సమస్యలు ఇట్టే తగ్గుతాయ్‌..!

ముల్తానీ మట్టి
Telugu

ముల్తానీ మట్టి

ముల్తానీ మట్టిని రోజ్ వాటర్ తో కలిపి, ఆ మిశ్రమాన్ని దురద ఉన్న చోట రాస్తే చర్మం చల్లబడి దురద తగ్గుతుంది.

Image credits: pinterest
కొబ్బరి నూనె, కర్పూరం
Telugu

కొబ్బరి నూనె, కర్పూరం

కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి చర్మంపై రాస్తే దురద, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు .

Image credits: Freepik
కలబంద
Telugu

కలబంద

కలబంద గుజ్జు చర్మాన్ని చల్లబరిచి, దురద, మంటను తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

వేపాకు నీళ్ళ స్నానం

వేసవిలో చర్మం మంట, దురద ఇబ్బంది పెడుతుంటే వేపాకు నీళ్ళతో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది.

Image credits: Instagram
Telugu

కాటన్ దుస్తులు

వేసవిలో టైట్ డ్రెస్ లు వేసుకుంటే చెమట బయటకు పోక దురద వస్తుంది. దీంతో చర్మ సమస్యలు వస్తాయి. ఈ వేసవిలో కాటన్ దుస్తులు వేసుకోవడం ఉత్తమం. 

Image credits: Pinterest
Telugu

సబ్బు తక్కువగా వాడండి

వేసవిలో ఎక్కువ సబ్బుతో స్నానం చేస్తే చర్మం తేమ కోల్పోతుంది. రోజుకి ఒకసారి మాత్రమే సబ్బు వాడండి.

Image credits: Scoial media
Telugu

నీళ్ళు తాగండి

వేసవిలో నీళ్ళు ఎక్కువగా తాగితే శరీరం చల్లబడుతుంది. దురద, మంట తగ్గుతాయి.

Image credits: pexels

Fatty Liver: ఈ లక్షణాలు ఉన్నాయా? నిర్లక్ష్యం చేస్తే కాలేయానికి నష్టమే

వర్షకాలంలో ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఇళ్లు ఫుల్ నీట్ అండ్ క్లీన్!

Eye Health: కంటి చూపు బాగుండాలంటే తినాల్సినవి ఇవే!

Carona: నిర్లక్ష్యం చేస్తే కరోనా ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి !