ఈ మంగళసూత్రంలో లాకెట్ ప్లేసులో ముత్యాలు వచ్చాయి. ఇది మీకు ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.
నల్లపూసల దండకు ఒకే ఒక ముత్యం, చుట్టూ వైట్ పొడులు పొదిగిన లాకెట్ ఉంది. షార్ట్ మంగళసూత్రంగా దీన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది.
సింగిల్ లేయర్ నల్లపూసల గొలుసుకు రెండు ముత్యాలు, ఒక బంగారు బాల్ తో పెండెంట్ డిజైన చేశారు. ఇది మీకు చాలా డీసెంట్ లుక్ ఇస్తుంది.
సింగిల్ లేయర్ నల్లపూసల గొలుసుకు కింద ముత్యం వేలాడుతూ ఉండే ఈ డిజైన్ మీకు ఎంతో ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.
నల్లపూసల గొలుసుకు రెండు సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాల చుట్టూ ముత్యాలను అందంగా డిజైన్ చేశారు. చీరలపై ఇలాంటి డిజైన్ చక్కగా ఉంటుంది.
నల్లపూసలు, ముత్యాలు, బంగారు పూసల కాంబినేషన్‌లో ఈ మంగళసూత్రం డిజైన్ వచ్చింది. ఇది ఎంతో అందమైన లుక్ ను ఇస్తుంది.
ఒక వైపు నల్లపూసల చైన్, మరొకవైపు బంగారు చైన్.. ఈ రెండింటికీ ఒకే ఒక ముత్యం లాకెట్ రూపంగా వస్తుంది.
Rani Haar: మెడ నిండుగా రాణీ హారాలు.. ఇదొక్కటి వేసుకున్నా చాలు
Full Neck Blouse: మెడలో నక్లెస్ అవసరమే లేని ఫుల్ నెక్ బ్లౌజు డిజైన్లు
Sunflower Seeds: సన్ ఫ్లవర్ సీడ్స్ ని రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Fish : చేపలు తినడంలో నంబర్ 1 దేశం ఏది? ఇండియా స్థానమెంత?